Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 16 November 2015

నా తొలి YouTube రచన ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

నా తొలి YouTube రచన ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


నా తొలి YouTube రచన

Posted: 15 Nov 2015 08:49 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
https://youtu.be/SMOQLeKi3Hg... పూర్తిటపా చదవండి...

కొమ్మ చేయి

Posted: 15 Nov 2015 07:27 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - కొమ్మ చేయి 




అమ్మంటే అమ్మే మరి - పెన్సిల్ చిత్రం

Posted: 15 Nov 2015 07:12 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG.jpg

... పూర్తిటపా చదవండి...

ఎసిడిటీకి కారణాలెన్నో..!

Posted: 15 Nov 2015 06:53 PM PST

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,
కడుపులో మంటకు ఎసిడిటీయే కారణమని మనందరికీ తెలుసు. అతిగా ఆహారం తీసుకున్నా.. తీసుకోవాల్సినంత ఆహారం తినకపోయినా ఎసిటిడీ వస్తుంది. కాబట్టి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ప్రధానం. కడపులో మంట కారణంగా పనిచేయగల శక్తి తగ్గిపోతుంది. పుల్లటి తేన్పులు వస్తాయి. నోరు చేదుగా ఉంటుంది. పొట్ట బరువెక్కినట్లవుతుంది. కడపులో ఏదో ఉండ చుట్టినట్లు అనిపిస్తుంది.

164 ఊసుపోక – అరటి చెట్టు

Posted: 15 Nov 2015 06:38 PM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
కిందటివారం చైనా ప్రభుత్వం "ఒక్క బిడ్డని మాత్రమే కనాలి చట్టం" సడలించి, "ఇవాళ్టినించీ మీరు ఇద్దరు బిడ్డలని కనుక్కోండి," అంటూ సవరణ ప్రకటించేరన్న వార్త విన్నతరవాత నాకు ఆలోచనలు అనేకం కలిగేయి. అవేమిటో చెప్తాను. ఆ ఒక్క బిడ్డ మాత్రమే మాత్రమే కనుక్కోండి అన్నరోజుల్లో మరి కవలలు పుడితే ఒక బిడ్డని మాత్రమే బతికి బట్ట కట్టడానికి అనుమతించేరా? అయే ఉంటుంది. ఏ బిడ్డ బతకొచ్చో ఎలా నిర్ణయించేరు? ఏమో మరి! ఆ ప్రభువులకే తెలియాలి. బిడ్డలు […]... పూర్తిటపా చదవండి...

కేతు గ్రహమునకు సంబందించిన ధర్భ మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము.

Posted: 15 Nov 2015 06:07 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
కేతువు:- దర్భ.
దర్భ తో హోమంచేస్తే కాలసర్పదోషాలు తొలగిపోతాయి.మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.
జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగా హోమం చేసుకోవాలి అని చెబితే ఇంట్లో స్థలం లేదని దేవాలయంలోనో, మరెవరైనా ఇంట్లోనో నవగ్రహ సమిధలతో హోమం చేస్తే గ్రహబాధలు తొలగిపోవును..
ఇబ్బంది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే హోమం చేస్తే మంచిది.
తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు.
హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుంది. పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-పీత్వా పీత్వా పునః పీత్వా..

Posted: 15 Nov 2015 05:26 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
పీత్వా పీత్వా పునః పీత్వా.. పీత్వా పీత్వా పునః పీత్వా..తాగు, తాగు, మళ్ళీ తాగు..తాగటం అనేమాట నీచార్ధంలో వాడేదీ, దీనిని కల్లు సారా లాటివాటిని తాగేటప్పుడు మాత్రమే వాడాలి, మంచి తీర్ధం, అయ్యో! మంచినీళ్ళు అనకూడదటండి అది గౌరవవాచకం కాదన్నారు, వీటితో సహా మిగతా అన్ని పానీయాలు తీసుకోడాన్నీ 'పుచ్చుకోడం' అనాలన్నారు శ్రీ పాద సుబ్రహ్మణ్య … చదవడం కొనసాగించండి ... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - ఎట్టాడిన

Posted: 15 Nov 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
hiranyakasiap-prahlad-1.jpg
7-143-పూర్తిటపా చదవండి...

కార్తీక పురాణం - 5

Posted: 15 Nov 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

sivavishnu.jpg


కార్తీక పురాణం - 5వ అధ్యాయము - వనభోజన మహిమ


ఎల్లశరీర దారులకు నిల్లను చీకటి నూతిలోపలన్
ద్రెళ్లక 'మీరు మే' మనుమమతి భ్రమణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger