Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 16 November 2015

ఆణిముత్యాలు - 221 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 221 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 221

Posted: 15 Nov 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-221ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

ఎవరో పిలుస్తూ ....

Posted: 15 Nov 2015 03:53 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg


కోల్పొయి శూన్యం లో .... నేను
క్రిందకు చూస్తున్నాను.
అడుగందని నరకం అగాధంలోకి
జీవకణ మరణం లోకి
... పూర్తిటపా చదవండి...

దినఫలితాలు

Posted: 15 Nov 2015 03:40 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


16-Nov-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.25 గంటలకు
సూర్యాస్తమయం: 5.36 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-కార్తీకమాసం
దక్షిణాయనం-శరదృతువు
శుక్లపక్షం
తిథి: పంచమి రాత్రి 2.20 వరకు
నక్షత్రం: పూర్వాషాఢ రాత్రి. 8.04 వరకు
వర్జ్యం: ఉదయం 5.22 నుంచి 7.00 వరకు
తిరిగి రా.తె. 4.06 నుంచి 5.42 వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.23 నుంచి 1.08 వరకు
తిరిగి మధ్యాహ్నం 2.37 నుంచి 3.22 వరకు
అమృత ఘడియలు: మధ్యాహ్నం. 3.10 నుంచి 4.48 వరకు
రాహుకాలం: ఉదయం 7.30 నుంచి 9.00 వరకు.

మేషం

రుణం ఏ కొంత అయినా తీర్చగలుగుతారు. సేవా కార్యక్రమాల్లోనూ... పూర్తిటపా చదవండి...

పునరుద్ధరణ… హొరేస్ హోలీ, అమెరికను కవి

Posted: 15 Nov 2015 01:23 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మరొకసారి, సంతోషం నిండిన కవులనోటంట
మాటలు
పదునుగా వెలువడతాయి.
నవయువప్రేమికుడిలా
ఒక తెలియని శక్తి వాళ్ళని ఆవహించి,
చిన్నాభిన్నం చేస్తుంది…
దానితో వాళ్ళు భావగర్భితులౌతారు.
వాళ్ళ మాటలు ఇప్పుడు తుఫాను హోరులా ఉంటాయి;
వాటి భావాలు మనసులోకి సూటిగా దిగబడతాయి
నర్తకి తన జుబ్బాలోంచి తీసి ఝళిపించిన చురకత్తిలా.
మరొక సారి
కరుకైన, భీకరమైన పదాలు
అనంత నిశ్శబ్దపు లోతులలోంచి బయటకు వస్తాయి.
వాళ్ళ వెనక
నూత్న దైవాలూ, విజేతలైన జాతులూ
ఆనందంగా వంతపాడుకుంటూ నడుస్తాయి.
.
హొరేస్ హోలీ
అమెరికను కవి

.

Renaissance

పూర్తిటపా చదవండి...

సమస్య - 1856 (కాకర చేఁ దన్నమాట...)

Posted: 15 Nov 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
... పూర్తిటపా చదవండి...

నా పల్లెలో

Posted: 15 Nov 2015 09:55 AM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
palle.JPG
పల్లెలో ఏముందని పట్నమొచ్చి ఫోజ్ కొట్టబోతే
పిచ్చిదాన్ని అంటూ పల్లె నన్నుచూసి నవ్వింది
ఎందుకా వ... పూర్తిటపా చదవండి...

" బాలకదంబం " బాలల ప్రత్యేక సంచిక.... పద్యాలు, పాటలు, చిత్రాలు, రచనలు, ప్రతిభ....అన్నీ

Posted: 15 Nov 2015 09:04 AM PST

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
" బాలకదంబం " బాలల ప్రత్యేక సంచిక.... ఇందులో....
* బాల పద్యం
* బాల చిత్రం
* బాల సంగీతం
* బాల రచన
* బాల ప్రతిభ
... అన్నీ పిల్లలవే..... ఈ క్రింది లింక్ లో .....

శిరాకదంబం 05_007 

ఈ క్రింది లింక్ లో కూడా....... .



No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger