Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 15 November 2015

టిప్పు సుల్తాన్ ఒప్పు... హిందువులదే తప్పు!! - ఎం.వి.ఆర్. శాస్త్రి ... మరో 8 వెన్నెల వెలుగులు

టిప్పు సుల్తాన్ ఒప్పు... హిందువులదే తప్పు!! - ఎం.వి.ఆర్. శాస్త్రి ... మరో 8 వెన్నెల వెలుగులు


టిప్పు సుల్తాన్ ఒప్పు... హిందువులదే తప్పు!! - ఎం.వి.ఆర్. శాస్త్రి

Posted: 15 Nov 2015 08:09 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
టిప్పు సుల్తాన్ ఒప్పు... హిందువులదే తప్పు!!
-ఎం.వి.ఆర్. శాస్త్రి 14/11/2015 - ఆంధ్రభూమి
Tipu-Sultan-300x350.jpg

టిప్పు సుల్తాన్ సెక్యులరా, కాదా అని వేరెవరినో అడగవలసిన పనిలేదు.
ఆ సంగతి టిప్పు సుల్తానే చెబుతాడు ఎంచక్కా.<... పూర్తిటపా చదవండి...

ప్రగతిపధం : రచన: నూతక్కిరాఘవేంద్ర రావు.

Posted: 15 Nov 2015 08:06 AM PST

రచన : Gijigaadu | బ్లాగు : Gijigaadu

1971 లో మిత్రులు ప్రదర్శించే ఓనాటికలో పొందు పరచాలన్నప్పుడు
అప్పటికప్పుడురాసిన ఓప్రభోద గేయం.
ఆశ్చర్యంగా ఇటీవలే త్రవ్వకాలలోబయటపడింది ఆ రాత ప్రతి .

నేటి బాలలే రేపటియువకులు
నేడు విత్తిన విత్తులే రేపటి మొలకలు
యువతమదిలో భవ్యమైన
భావ బీజాలు నాటి పెంచి పోషిద్దాం
దివ్యసుందర భారతావని సృష్టిద్దాం.
……………………………………..
ప్రగతిపధం
రచన: నూతక్కిరాఘవేంద్ర రావు
రచనాకాలం: 1971.
……………………………………..

కదలు కదలు కదలరా
కదనభూమి కరుగారా
అధునాతనజగతిలోన
అడుగడుగునా యుద్ధమేర.
భరతదేశ యువపౌరుడ
అలసత్వము వీడరా …కదలు కదలు…

స్వాతంత్ర... పూర్తిటపా చదవండి...

తని ఒరువన్ ... తమిళ్ సూపర్ హిట్ ... ఎప్పుడో చూసినట్లుందే !!! ... will it cli(bu)ck on tolly screen??? ...

Posted: 15 Nov 2015 07:42 AM PST

రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi

Thani-Oruvan-Movie-Stills-And-News.jpg



slow and steady ...
won the race.

will it, with a different mindset people ??? ...
so many khakis, already, d... పూర్తిటపా చదవండి...

మీ ఫొన్ ఇక ఎక్కడ పోదు.

Posted: 15 Nov 2015 05:04 AM PST

రచన : Rayarakula Karnakar | బ్లాగు : కంప్యూటర్స్ & టెక్నాలజీ

ఫోన్ పోయిందా? ట్రాక్ చేయండిలా...!
సైట్లన్నీ వెతికి, ఫీచర్ల గురించి కనుక్కుని ఎంతో ఇష్టంగా
కొన్న ఖరీదైన ఫోన్ ఎక్కడో పోతే...? బాధపడుతూ కూర్చోవాల్సిన పని
లేదు. ఏ స్థలంలో మరిచిపోయారో, ప్రస్తుతం ఆ ఫోన్ ఎక్కడుందో
క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఎవరి చేతుల్లో ఉందో వారి ఫోటోలు
కూడా సంపాదించొచ్చు. మర్యాదగా ఫోన్ తెచ్చి అప్పగిస్తావా లేక నీ
ఫోటో పోలీసులకు ఇవ్వమంటావా అని మెసేజ్ పెట్టొచ్చు. మీది
ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక
ఇది సాధ్యమే. ఎలాగో చదవండి.
మాదాపూర్లో ఉండే రవి ఫ్లిప్కార్ట్లో ఇటీవలే కొత్త స్మార్ట్ఫోన్
కొన్నాడు. ఆకట్టుకునే లుక్, అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఆ ఫోన్
చూస... పూర్తిటపా చదవండి...

తెలుగు పద్యం నేర్చుకుందాం - 11

Posted: 15 Nov 2015 04:23 AM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
సుమతీ  శతకము 
TP-11ES.jpg


పూర్తిటపా చదవండి...

మిత్రమా! నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!

Posted: 15 Nov 2015 02:20 AM PST

రచన : భారతి | బ్లాగు : స్మరణ
మిత్రమా!
నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!
ఆహా ... ఎంతటి భరోసా, ఎంతటి సౌఖ్యత, ఎంతటి భద్రత...
ఏ బంధము ఇవ్వగలదు... ఇంతటి హాయిని. ఇది ఒక్క స్నేహమునకే చెల్లుతుంది.

నిన్న వుదయం నా మిత్రురాలు 'హరిప్రియ' వస్తూనే అడిగిన ప్రశ్న 'భారతీ, స్నేహమంటే ఏమిటీ'?

అంతరంగమున అదో ఆత్మీయస్పర్శ, హృదయాన్ని తాకే ఆనందవీచిక, అపురూపమైనది, అమృతతుల్యమైనది, మదిని మురిపించే, మరిపించే మధురభావన. అంతా తానై లోలోన ఆత్మీయంగా కదిలాడే ఆ అవాజ్యనురాగభావం అనిర్వచనీయం. ఎంతచెప్పినా తక్కువే అయ్యేటటువంటి ఆ అద్భుతబంధంగురించి ఏమని చెప్పగలను... అందుకే  దానిని ఆస్వాదించగలనే త... పూర్తిటపా చదవండి...

చామదుంపలు పుట్నాల వేపుడు

Posted: 15 Nov 2015 01:42 AM PST

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
635768732394702577.jpg
కావలసిన పదార్థాలు: </... పూర్తిటపా చదవండి...

కాలా హనుమాన్ మందిరం అత్తాపూర్

Posted: 15 Nov 2015 12:51 AM PST

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
నిజాంకు ముందునాటి హైదరాబాద్ అన్వేషణలో కాలా హనుమాన్ మందిరం అత్తాపూర్ మనం గతంలో అనంతగిరి టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం.  ఆ గుడికి దగ్గర్లోనే వున్న మరో ప్రాచీన ఆలయం కాలా హనుమాన్ మందిరం.  ఇక్కడి హనుమంతుని విగ్రహం నల్లరాతితో చేయటం వల్ల పూర్తిగా నల్లరంగులో వుంటాడు. పైగా వేర్వేరు ఆంజనేయుని గుడులలో రాసినట్లుగా ఇక్కడి హనుమంతునికి సింధూర వర్ణ లేపనం చేయరు. అయితే ఇది ఒక్క గుడి మాత్రమే కాదు అనేక ... పూర్తిటపా చదవండి...

స్నేహం చెట్టు

Posted: 15 Nov 2015 12:39 AM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం


అపుడెపుడో సాయింత్రపు నడకలో చెరువు గట్టున

ముద్దులొలికే ఓ స్నేహం పిల్లను చూసాను


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger