Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 15 November 2015

తెలివైన ఇంద్రజాలికుడు – పిల్లల కథ ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

తెలివైన ఇంద్రజాలికుడు – పిల్లల కథ ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


తెలివైన ఇంద్రజాలికుడు – పిల్లల కథ

Posted: 14 Nov 2015 11:18 PM PST

రచన : రవి చంద్ర | బ్లాగు : అంతర్వాహిని-1

ఒకానొక ఊర్లో ఎలుకలు బాగా ఎక్కువైపోయాయి. రైతులు కష్టపడి పండించి గోదాముల్లో దాచుకున్న ధాన్యం అంతా ఎలుకల పాలు అవసాగింది. అదే సమయంలో ఆ గ్రామానికి ఓ ఇంద్రజాలికుడు వచ్చాడు. ఆ గ్రామ పెద్ద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాడు. అప్పుడు ఆ ఇంద్రజాలికుడు తాను ఆ సమస్యను పరిష్కరిస్తాననీ దానికి పారితోషికం ఏదైనా కావాలని కోరాడు. గ్రామస్తులంతా ఇంటికో బస్తా చొప్పున ధాన్యం ఇస్తామని ఒప్పుకున్నారు.

దానికా ఇంద్రజాలికుడు సంతోషించి తన దగ్గరున్న వేణువుతో ఓ రాగం మొదలు పెట్టాడు. ఆ రాగం వినగానే ఎక్కడెక్కడో నక్కి ఉన్న ఎలుకలన్నీ అతని వెంట పడటం ప్రారంభించాయి. అతనలా వాయిస్తూ నెమ్మదిగా నడక సాగిస్తుంటే ఎలుకలు కూ... పూర్తిటపా చదవండి...

తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్

Posted: 14 Nov 2015 08:44 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తారలు మధ్యాహ్న వేళ తళుకున మెరసెన్



కందము: 
తారట్లాడుచు గన వ 
స్తారో రారోననుచును, సరగున నపుడే  
తీరగు సినిమా సభలో 
పూర్తిటపా చదవండి...

కర్కోటకస్య నాగస్య . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 14 Nov 2015 07:59 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
img1121129054_1_1.jpg
శ్లో. కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ
పూర్తిటపా చదవండి...

కడుపు డస్ట్ బిన్ చేయొద్దు

Posted: 14 Nov 2015 07:05 PM PST

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,
మనకు వచ్చే వ్యాధుల్లో చాలావరకు తినే ఆహారం వల్లే వస్తాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కడుపులోకి తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉంటే.. మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని పెద్దలు చెబుతారు. శుభ్రత లేని ఆహారం తింటే వ్యాధులు చుట్టబెడతాయి. ముందుగా కడుపు ఉబ్బరంతో మొదలైన వ్యాధులు ముప్పేట దాడి చేస్తాయి. కడుపు ఉబ్బరానికి ఆరోజు తిన్న ఆహారమే కారణం కాదు.. కొన్నిరోజులుగా అశుభ్రమైన ఆహారం తినడమే అసలు కారణం.
     మనం బయట తినే తిళ్లను కడుపు అరాయించుకోలేకపోతే.. అవి లోపలే పేరుకుని కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి. కడుపు ఉబ్బరం పెరిగి మలబద్ధకంగా మారుతుంది. కాబట్టి తినే ఆహారం విషయం... పూర్తిటపా చదవండి...

పెన్సిల్ చిత్రం

Posted: 14 Nov 2015 06:28 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG_0002.jpg

... పూర్తిటపా చదవండి...

ప్రేమఖైదీ

Posted: 14 Nov 2015 06:23 PM PST

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....

నిన్ను చూసిన  కనులు  స్వాగతించే 
గొరువెచ్చని  కలల తాకిడికి  పూర్తిటపా చదవండి...

14-11-15-శనివారంరాత్రి మా శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి వార్ల దేవాలయం లో స్వామికి విశేష అర్చన ,గారెల దండ 

Posted: 14 Nov 2015 06:22 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

14-11-15-శనివారంరాత్రి  మా శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి వార్ల దేవాలయం లో స్వామికి విశేష అర్చన ,గారెల దండ

DSCN3111 పూర్తిటపా చదవండి...

పాహిపాహి సర్పరూప

Posted: 14 Nov 2015 06:06 PM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com

Nagula%20Chaviti%20%20%20%20%206.png

పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - ఎల్ల శరీరధారులకు

Posted: 14 Nov 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-141-వచనము

అని మఱియుఁపూర్తిటపా చదవండి...

దినఫలితాలు 15/11/15

Posted: 14 Nov 2015 04:38 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


15-Nov-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.24 గంటలకు
సూర్యాస్తమయం: 5.36 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-కార్తీకమాసం
దక్షిణాయనం-శరదృతువు
శుక్లపక్షం
తిథి: చవితి రాత్రి 2.34 వరకు
నక్షత్రం: మూల రాత్రి 7.34 వరకు
వర్జ్యం: సాయంత్రం 5.55 నుంచి 7.34వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4.06 నుంచి 4.51 వరకు
అమృత ఘడియలు: మధ్యాహ్నం 12.56 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు.

మేషం

ఇంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రశాంతతను పొందగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. విద్... పూర్తిటపా చదవండి...

కార్తీక పురాణం - 4

Posted: 14 Nov 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼


lord-shiva-.jpg


4వ అధ్యాయము - దీపారాధన మహిమ

ఈ విధముగా వశిష్ఠుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మనుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్వీ! తమరు తెలియజేయు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger