ఇంకా నేర్చుకుంటున్నా… జూడిత్ వయొరిస్ట్ అమెరికను కవయిత్రి ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఇంకా నేర్చుకుంటున్నా… జూడిత్ వయొరిస్ట్ అమెరికను కవయిత్రి
- సమస్య - 1855 (జలము ఘనీభవముఁ జెందె...)
- భగవన్నామ మధువు మాధుర్యము
- అర్జున మంత్రం -1
- రాత్రి మంచు
ఇంకా నేర్చుకుంటున్నా… జూడిత్ వయొరిస్ట్ అమెరికను కవయిత్రి Posted: 14 Nov 2015 01:40 PM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నేను కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నా |
సమస్య - 1855 (జలము ఘనీభవముఁ జెందె...) Posted: 14 Nov 2015 10:32 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్. |
Posted: 14 Nov 2015 09:23 AM PST రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక ఓం శ్రీ పరంధామాయ నమ: ద్వా సుపర్ణా సయుజా సఖయా సమానం వృక్షం పరిషస్వజాతే! తయోరస్య: పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి!!పూర్తిటపా చదవండి... |
Posted: 14 Nov 2015 09:02 AM PST రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను "సఖియా.. చెలియా.. కౌగిలి.. కౌగిలి.. కౌగిలి..." తాతగారి పాట మొదలవ్వడంతోనే అప్రయత్నంగా కారు వేగం కాస్త పెంచి, అంతలోనే తగ్గించాను. ఏటిగట్టుని ఆనుకుని కొత్తగా వేసిన తార్రోడ్డు నల్లత్రాచులా ఉంది. గోదారి మీంచి వీస్తున్న గాలికోసం కారు అద్దాన్ని పూర్తిగా కిందకి దించాను. "కొత్త రోడ్డు మీద పది పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాక ఎడం వైపుకి ఎర్ర కంకర రోడ్డు వస్తుంది.. అగ్రహారంరా ఆ ఊరి పేరు. మొదట్లో పెద్ద రావిచెట్టు ఉంటుందట.. అచ్చం 'ఆనందోబ్రహ్మ' నవల్లోలా..." శ్రీకర్ గాడి మాటలు గుర్తొచ్చాయి. నాకు తాతగారెలాగో, వాడికి యండమూరి అలాగ. ఆయన నవలల ప... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Nov 2015 08:35 AM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత నిదురించే ముందు చాలా జాగ్రత్తగా, తలుపులన్నీ గడియ వేసి ఉన్నాయో లేవో అని చూసి వస్తుంది తను - గదిలో ఒక దీపం. దీపపు వెలుగులో వస్తువులూ, మంచంపై ఫాను రెక్కల నీడలూ, అమర్చిన దిండ్లూ తెరవని దుప్పట్లూ - "You can rest now. These are the little things that make us live: for one more day. What can we do? చింతించకు - దా ఇట్లా. నిద్రపో నాలో కొంచెంసేపు" అని అంటుంది తను. ఇక గాలిలో రాలుతున్న పూలతో చెబుతున్నట్టు తనలో తాను గొణక్కుంటూ లేస్తాడు అతను: "the world Is a word and a door that no one knocks anymore." అని అన... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment