ఆమె భూమితల్లి ... మరో 4 వెన్నెల వెలుగులు |
Posted: 14 Nov 2015 06:49 AM PST |
Posted: 14 Nov 2015 06:18 AM PST రచన : Janardhana Sharma | బ్లాగు : విభాత వీచికలు శ్రీ గురుభ్యో నమః || నైవేద్యము-విశేషాలు నైవేద్యము అన్న మాట వినగానే గుళ్ళూ , పూజలూ గుర్తొస్తాయి. సమంజసమే. గుళ్ళూ , పూజలూ మాత్రమే గుర్తుకు రావలెను. ఈ నైవేద్యము అన్న మాటను దేవుడికి ఆహారమును నివేదించు సందర్భములో మాత్రమే వాడవలెను. వెంటనే ఒక ప్రశ్న:-- దేవుడు మనం ఇచ్చే ఆహారము తింటాడా ? మరి నైవేద్యము అయ్యాక , పదార్థాలన్నీ అలాగే ఉంటాయే ? వాటిని మనమే తింటున్నాము కదా ? అవును. వాటిని మనమే తింటున్నాము ...... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Nov 2015 05:36 AM PST రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !! Brahmasri Chaganti Koteswara Rao Garu ____/\____ పూజ్య గురువులు చెప్పిన శివపురాణం. మన గురువుగారి ప్రవచనాలు ఏది చూడాలన్నా ఈ link నొక్కండి https://www.facebook.com/ChagantiGuruGariFollowersUnofficialPage/videos/473453249378109/?__mref=message_bubble కార్తీక పురాణము--3 శాక్తేయ నాయనారు – నారదుడు మాయకు వశుడగుట మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో 'శాక్తేయ నాయనారు' అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్నరోజులలో శివుడి గురించి... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Nov 2015 03:52 AM PST |
Posted: 14 Nov 2015 01:03 AM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత రాత్రి స్వప్నం: ... పూర్తిటపా చదవండి...నీ హృదయంలో, నీ అనుమతి లేకుండా వచ్చి ఎవరో ఆర్పిన దీప ధూపం - స్వప్నకాలం: శీతాకాలపు గాలుల్లో, రాలే ఆకుల్లో, మరెవరి చేతుల్లోనో నలిగే నీ శరీరం - కాల గమనం: నేను స్వప్నించలేదు దీనిని: నువ్వు వ్రాయలేదు దీనిని. కానీ నిన్న నేల రాలిన నువ్వు గూడు అవుదామని అనుకున్న, ఇంకా కళ్ళు తెరవని ఒక పావురం పిల్ల ఏదో ఈ పూట ఇంకా అక్కడే మిగిలి లేదు - |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment