ఆణిముత్యాలు - 224 ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 224
- ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్.
- నా కృతజ్ఞతలు … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి
- సమస్య - 1859 (లంగా లేకున్న వలదు)
- గురువుకు భగవద్దర్శనం కలిగించిన శిష్యుడు
- క్షణికమేనా?
- అసహనంపై నిరసనలో అసమానత
- మన చిత్రకారులు – దేవి ప్రసాద్ రాయ్ చౌదరి
- అమ్మ, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు
Posted: 18 Nov 2015 04:00 PM PST |
ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్. Posted: 18 Nov 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 05 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - ధారణ లేనియట్టి యవధానము గొప్పది యెంచి చూడఁగన్. ఉత్పలమాల: శారద మాతనే దలచి సాధ్యము గానిది లేదటంచు నా పూరణ లన్ని జేసి ఘన పూరుషుడన్న టువంటి పేరుతో పూర్తిటపా చదవండి... |
నా కృతజ్ఞతలు … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి Posted: 18 Nov 2015 12:41 PM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఉండేవాడు |
సమస్య - 1859 (లంగా లేకున్న వలదు) Posted: 18 Nov 2015 10:32 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్. ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు. |
గురువుకు భగవద్దర్శనం కలిగించిన శిష్యుడు Posted: 18 Nov 2015 10:14 AM PST రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక ఓం శ్రీ గురుభ్యో నమ: అగస్త్యమహర్షి, ఆయన శిష్యులు ఋగ్వేదాన్ని కూలంకషంగా అధ్యయనం చేసినవారు. అగస్త్యుని ఆశ్రమంలో అనేకమంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు.సుతీష్ణుడు వారిలో ఒకడు. పూర్తిటపా చదవండి... |
Posted: 18 Nov 2015 09:55 AM PST రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక బతుకు క్షణికమేనా? క్షణానికీ క్షణికానికీ వ్యత్యాసం ఒక క్షణికంనుండీ మరో క్షణికానికి ప్రయాణం అలనాడు కథలు రాయుట మొదలిడినరోజుల్లో సాహితీవేత్తలు సెహభాషని తలలూచినరోజు ఓ క్షణికం అనువాదమార్గాన సాగినదినాలలో గణనీయ ప్రొఫెసర్లు భుజం తట్టినప్పుడు మరో క్షణికం తెలుగుతూలిక తెరిచేక మరో క్షణికం బతుకు నాలుగోపాదం ప్రవేశించినవెనక ముఖపత్ర మిత్రసంచయం నడుమ నడయాడు సంబరం మరో క్షణికం అందుకే అనిపిస్తుంది బతుకు ఒక్క క్షణంతో అయిపోలేదని. ——— (నవంబరు 18, 2015) Filed under: కవితలుపూర్తిటపా చదవండి... |
Posted: 18 Nov 2015 08:47 AM PST రచన : durgeswara | బ్లాగు : హరిసేవ నేరాలు శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని భారత రాజ్యాంగం రెండో జాబితాలో స్పష్టంగా ఉంది. ఢిల్లీ వంటి కేంద్రపాలిత ప్రాంతంలో దాద్రీ వంటి నేరం జరిగితే కేంద్ర హోం మంత్రిని బాధ్యుడిని చేయవచ్చు. రాష్ట్రంలో జరిగిన నేరాలకు ఆ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తిరిగి ఇవ్వడం సమంజసం. కాని దానికి కేంద్రం బాధ్యత వహించాలనడం రాజ్యాంగేతర విమర్శ. బాబ్రీ వంటి తీవ్ర నేరరూపం ఏర్పడితే తప్ప కేంద్రం జోక్యం చేసుకోరాదు. చేసుకుంటే అది భారత రాజ్యాంగ సమాఖ్య స్వరూపానికి వ్యతిరేకం. దారుణమైన మత అసహన దాద్రీ సంఘటనకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంట... పూర్తిటపా చదవండి... |
మన చిత్రకారులు – దేవి ప్రసాద్ రాయ్ చౌదరి Posted: 18 Nov 2015 08:45 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల ఇవాళ ప్రముఖ చిత్రకారుడు, శిల్పి శ్రీ దేవి ప్రసాద్ రాయ్ చౌదరి (1899-1975) గారి చిత్రాలు కొన్ని చూద్దాము. బంగ్లాదేశ్ లో వీరి జననం. వీరు అప్పటి Government of Madras School of Arts and Crafts ప్రిన్సిపాల్ గా పనిచేశారు. మద్రాసు మెరీనా బీచ్ దగ్గర నెలకొల్పిన Triumph of Labour statue రూపశిల్పి వీరు. అలాగే మరొక ప్రముఖ చిత్రకారుడు శ్రీ కె. సి. ఎస్. పణికర్ గారి చిత్రం ఒకటి చూద్దాము. వీరు ఇద్దరు ప్రముఖ తెలుగు చిత్రకారుడు శ్రీ ఎస్. వి. రామారావు గారికి గురువుగార్లు. పూర్తిటపా చదవండి... |
అమ్మ, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు Posted: 18 Nov 2015 08:17 AM PST రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే (ఈ కథ సగటు తెలుగు తల్లిదండ్రుల పరిస్థితిని ప్రతిబింబింపజేసేది. చాలా మంది అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతాయుతంగానే ఉంటున్నారు. లేని మిగితావారిని ఉద్దేశించినది మాత్రమే) "అమ్మా! నేనే. పదహరో... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment