Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 18 November 2015

అమ్మ, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు ... మరో 6 వెన్నెల వెలుగులు

అమ్మ, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు ... మరో 6 వెన్నెల వెలుగులు


అమ్మ, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు

Posted: 18 Nov 2015 08:17 AM PST

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
(ఈ కథ సగటు తెలుగు తల్లిదండ్రుల పరిస్థితిని ప్రతిబింబింపజేసేది. చాలా మంది అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతాయుతంగానే ఉంటున్నారు. లేని మిగితావారిని ఉద్దేశించినది మాత్రమే)

old-age.jpg

"అమ్మా! నేనే. పదహరో... పూర్తిటపా చదవండి...

పూర్వుల సిద్ధాంతాలని అవపోసన పట్టిన న్యూటన్

Posted: 18 Nov 2015 08:01 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము



కెప్లర్తరువాతఐసాక్పూర్తిటపా చదవండి...

భారతీతీర్ధ స్వామి సూక్తి

Posted: 18 Nov 2015 07:30 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
bharati%2Btirdha%2Bswami.JPG

... పూర్తిటపా చదవండి...

చతుర్దాంశ వర్గ చక్రం

Posted: 18 Nov 2015 07:05 AM PST

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు
AstroVision%2BAvatar%2BPrintout_Page_2.j


పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - ఇను మయస్కాంతసన్నిధి

Posted: 18 Nov 2015 06:14 AM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
prahlad-1.jpg
7-149-తేటగీతిపూర్తిటపా చదవండి...

అందం-చందం - 30

Posted: 18 Nov 2015 02:12 AM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

BT-30ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక.... పూర్తిటపా చదవండి...

దర్శనీయ శివాలయాలు –5బాల పార్వతీ సమేత శ్రీ జలదీశ్వర స్వామి దేవాలయం –ఘంట సాల

Posted: 18 Nov 2015 01:54 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ శివాలయాలు –

కృష్ణా జిల్లా

5బాల పార్వతీ సమేత శ్రీ జలదీశ్వర స్వామి దేవాలయం –ఘంట సాల

కృష్ణాజిల్లా కొదాలికి దగ్గరలోను మచిలీపట్నానికి సుమారు 50కిలో మీటర్ల దూరం లోను ఘంటసాల గ్రామం ఉన్నది .ఇక్కడ బాలపార్వతీ సమేత శ్రీ జలదీశ్వరాలయం చారిత్రిక ప్రసిద్ధి చెందింది .అతి ప్రాచీన శివాలయాలలో ఒకటి .అగస్త్య ముని ప్రతిస్తితం .ఇది క్రీ శ.రెండు ,లేక మూడవ శతాబ్దాలకు పూర్వం లోనే ఉందని అని ప్రముఖ పురాతత్వ వేత్త డా.శ్రీ .డి.కన్నబాబు చెప్పారు .ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగవ అతి ప్రాచీన దేవాలయం .శివలింగం చిత్తూరు జిల్లా గుడిమల్లం లోని లింగాన్ని,అమరావతి ,ద్రాక్షారం లింగాలను  కొంతవరకు పోలి ఉంటుంది. ఆ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger