ముగింపు యిదేనా 1 ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్ |
- ముగింపు యిదేనా 1
- అజీర్తే విరేచనాలకు మూలం
- శ్రీ గోమాత. . కాకరాల విశ్వ గారు.
- దినఫలితాలు
- ప్రహ్లాద చరిత్ర - సురలం దోలుటయో
- కార్తీక పురాణం - 7
- శర్మ కాలక్షేపంకబుర్లు-తమలపాకుతో…..
Posted: 17 Nov 2015 07:12 PM PST రచన : kadhanika | బ్లాగు : kadhanika కన్నీళ్లు కారుస్తూ కూర్చుండిపోయింది స్వర్ణ. తను యేం చెయ్యాలి! తరవాత షాట్ కి సిధ్దంగా వుండమని డైరక్టర్ హెచ్చరించాడు. మేకప్ మాన్ దగ్గరికి వచ్చి "రండమ్మా!" అని పిలిచాడు. కళ్లు తుడుచుకుని లేచింది స్వర్ణ. మెల్లిగా అడుగులు వేస్తూ మేకప్ రూమ్ లోకి నడిచింది. ప్రతాప్ తీక్షణమైన చూపులు ఆమెని వెంటాడాయి. మేకప్ మాన్ డేవిడ్ మధ్యవయస్కుడు, నిదానస్థుడు. మెల్లిగా స్వర్ణకి మేకప్ మొదలుపెట్టాడు.
పూర్తిటపా చదవండి... |
Posted: 17 Nov 2015 07:01 PM PST రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY, స్ప్రూ అనే విరేచనాల వ్యాధిలో అమిత దుర్వాసన ఉంటుంది. దీర్ఘకాలం విరేచనాలు ఉండటం వల్ల రోగి బరువు కోల్పోతాడు. ఇనుము వంటి పోషక పదార్ధాలు ఒంటికి వంటబట్టకపోవడంతో రోగి క్షీణించి పాలిపోతాడు. పాలు, గుడ్లు వంటివి సరిపడని శరీర తత్వం ఉన్న వ్యక్తులు జీర్ణశక్తి బాగా తక్కువగా ఉన్నప్పుడు అవి తీసుకుంటే.. తీవ్రమైన ఎలర్జీ లక్షణాలు వచ్చి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పేగులోపల విపరీతంగా పూసి పుళ్లు పడిపోయినప్పుడు అల్సరేటివ్ కోవైటిస్ అంటారు. రక్తంతో కూడిన విరేచనం, కడుపులో నొప్పి, జ్వరం ఉంటున్నప్పుడు పేగుల్లో ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని గమన... పూర్తిటపా చదవండి... |
శ్రీ గోమాత. . కాకరాల విశ్వ గారు. Posted: 17 Nov 2015 06:16 PM PST |
Posted: 17 Nov 2015 05:02 PM PST రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
మేషం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏ మాత్రం నిలువచేయలేరు. కొత్త అనుభూతికి లోనవుతారు. ప్రముఖు... పూర్తిటపా చదవండి... |
ప్రహ్లాద చరిత్ర - సురలం దోలుటయో Posted: 17 Nov 2015 05:00 PM PST రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 7-146-మత్తేభ విక్రీడితము సురపూర్తిటపా చదవండి... |
Posted: 17 Nov 2015 04:30 PM PST రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼ కార్తీక పురాణం - 7వ అధ్యాయము శివకేశవార్చనా విధులు వశిష్టులు వారు జనకున కింకనూ యిటుల బోధించిరి "రాజా! కార్తీకమాసము గురించి, దాని మహత్మ్యము గురి... పూర్తిటపా చదవండి... |
శర్మ కాలక్షేపంకబుర్లు-తమలపాకుతో….. Posted: 17 Nov 2015 04:28 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే తమలపాకుతో….. "తమలపాకుతో నీవొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా" అని నానుడి. ఎవరినైనా ఒక మాటంటే, తిరిగి వారు మరో రెండు మాటలు వడ్డీతో బాకీ తీర్చేస్తారు, మానెయ్యరు. కాని కొంతమంది మాటాడరు,ఓర్పు వహిస్తారు, "ఎదుటివారు చెప్పుకొరికితే మనం సిద్ది కొరుకుతామా?" అంటారు, ఇదొక నానుడి.. మాటకి మాటా సమాధానం చెప్పెయ్యరు.సమాధానం చెప్పకపోయినవాళ్ళంతా చేతకానివాళ్ళనుకోడం అవివేకం. … పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment