అమ్మా..యీ ! పూలను గొను ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- అమ్మా..యీ ! పూలను గొను
- ఆకాశంలో పరుగులాడి… జేమ్స్ ఓపెన్ హీం, అమెరికను కవి
- సమస్య - 1858 (మానము పోవలె నటంచు...)
- సాయిబాబా సూక్తి
Posted: 17 Nov 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 05 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. వర్ణ (న) చిత్రం - అమ్మా..యీ ! పూలను గొను |
ఆకాశంలో పరుగులాడి… జేమ్స్ ఓపెన్ హీం, అమెరికను కవి Posted: 17 Nov 2015 12:07 PM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నక్షత్రాల పయ్యెద రెపరెపలాడుతూ…సూర్యుడూ, భూమీ ఆమె హృదయ కుసుమం మీదభ్రమరాల్లా తారాడుతూ…గహన రోదసి కుహరాల్లో వీచే గాలులపై పాదాలు తేలియాడుతూ…ఎవ్వరామె అలా ఆకాశంలో పరుగిడుతున్నది?ఆమె కన్నులు నీహారికలవలె అస్పష్టముగా ఉన్నవి.చీకటిలో దూరాననున్న తన ప్రియునకై ఆత్రపడుతున్నది కాబోలు.పూర్తిటపా చదవండి... |
సమస్య - 1858 (మానము పోవలె నటంచు...) Posted: 17 Nov 2015 10:32 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... మానము పోవలె నటంచు మానిని తలచెన్. ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు. |
Posted: 17 Nov 2015 08:18 AM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment