Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 19 November 2015

కలరా వస్తే కలవరపడొద్దు ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

కలరా వస్తే కలవరపడొద్దు ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


కలరా వస్తే కలవరపడొద్దు

Posted: 18 Nov 2015 07:26 PM PST

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,
సాధారణంగా విరేచనాలు అవుతున్నాయని రోగులు డాక్టర్లకు చెబుతుంటారు. అయితే అన్ని విరేచనాలు ఒకేలా ఉండవు. అవి ఎప్పట్నుంచి అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి. విరేచనాల రంగు, వాసన ఎలా ఉందనే విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. వీటిని బట్టే డాక్టర్లు రోగికి చికిత్స విధానాన్ని నిర్ణయించగలుగుతారు. విరేచనాలకు ముందు రోగి ఏం తిన్నాడు, ఏ సమయంలో తిన్నాడనేది కూడా కలరా అవునో, కాదో నిర్థారించుకోవడానికి సహాయపడుతుంది.

ఆశయా బధ్యతే లోకే . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 18 Nov 2015 07:15 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచిన్తయా |
ఆయుః క్షీణం న జానాతి తస్మాత్-జాగ్రత జాగ్రత ||
आशया बध्यते लोके कर्मणा बहुचिन्तया ।
आयुः क्षीणं न जानाति तस्मात्-जाग्रत जाग्रत ॥
ఆ.వె. పాప పుణ్య ఫలిత బహుచింతనములచే
నాశఁ దగులు లోక మనవరతము.
గడిచిపోవు వయసు పొడన... పూర్తిటపా చదవండి...

అటు నేనే - ఇటు నేనే - బాపు బొమ్మ (coloured by me)

Posted: 18 Nov 2015 06:57 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
atunene.jpg



... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - అజ్ఞుల్ కొందఱు

Posted: 18 Nov 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

కార్తీక పురాణం - 8

Posted: 18 Nov 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

shiva%2Bparvati%2Band%2Bganesha.jpg


కార్తీక పురాణం - 8వ అధ్యాయము 
శ్రీ హరినామస్మరణాధన్యోపాయం

వశిష్ఠుడు చెప్పి... పూర్తిటపా చదవండి...

దినఫలితాలు

Posted: 18 Nov 2015 04:21 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


19-Nov-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.27 గంటలకు
సూర్యాస్తమయం: 5.36 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-కార్తీకమాసం
దక్షిణాయనం-శరదృతువు
శుక్లపక్షం
తిథి: అష్టమి రాత్రి 11.05 వరకు
నక్షత్రం: ధనిష్ఠ రాత్రి. 7.04 వరకు
వర్జ్యం: రాత్రి 1.55 నుంచి 3.26 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 10.10 నుంచి 10.56 వరకు
తిరిగి మధ్యాహ్నం 2.38 నుంచి 3.22 వరకు
అమృత ఘడియలు: ఉదయం 9.00 నుంచి 10.33 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు.

మేషం

ప్రయాణాలలో ఒత్తిడి, చికాకు తప్పదు. వైద్యులకు అభివృద్ధి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రాజకీయాలల... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger