వినాయకవ్రతం ... మరో 5 వెన్నెల వెలుగులు |
- వినాయకవ్రతం
- కార్తీక పురాణం--12
- చెట్ల కింది గాలి
- ప్రసవ వేదన
- ఆనంద్ బుక్స్ డాట్ కాం లో పది శాతం రిబేట్ తో హెచ్ బీ టీ పుస్తకాల అమ్మకం
- దర్శనీయ శివాలయాలు గుంటూరు జిల్లా 22- శిబిచక్రవర్తి లింగాకృతిపొందిన- శ్రీ కపోతేశ్వర దేవాలయం –చేజెర్ల
| Posted: 23 Nov 2015 07:30 AM PST రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh 25 నవబరు 2015, బుధవారం నుంచి వినాయకవ్రతం. సాధారణంగా గణపతి స్వామిని పూజించడానికి విశేష సమయం గణేశనవరాత్రులు అని అందరికి తెలుసు. అయితే ఒక్క గణేశనవత్రాలు కాక, వినాయకుడిని ఆరాధించి, ఆయన అనుగ్రహంతో జీవితంలో విఘ్న... పూర్తిటపా చదవండి... |
| Posted: 23 Nov 2015 06:39 AM PST |
| Posted: 23 Nov 2015 06:28 AM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత తను లేవదు అక్కడ నుంచి అలాగే అక్కడ ఆ గదిలో చాలా సేపు, అతను తేలికగా అనేసి వెళ్ళిపోయిన మాటలతో - రాత్రి: చీకటి. ఎవరి కోసమో ఎదురు చూసీ చూసీ, తలుపు తట్టినట్టయ్యి పరిగెత్తుకు వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేనట్టు జీవితం. తన ముఖం. పొడుచుకునీ పొడుచుకునీ పక్షుల ఈకలన్నీ నెత్తురుతో చెల్లాచెదురైనట్టు ఇల్లు - తన వొళ్ళు. ఇక కళ్ళు తెరవని ఒక పక్షిపిల్ల ఏదో ఒకటి అక్కడక్కడే ఎగురాలేకా అరవలేకా రాత్రి చలిలోకి గడ్డ కట్టుకుపోయి "అమ్మా ఆకలి" అని పాప అంటే ఇక ఎప్పటికో నెమ్మదిగా లేచి కళ్ళూ ఇల్లూ తుడుచుకుని పొయ్యి వెలి... పూర్తిటపా చదవండి... |
| Posted: 23 Nov 2015 05:28 AM PST రచన : పచ్చల లక్ష్మీనరేష్ | బ్లాగు : ఆకాశవాణి ఇప్పటికి మూడు నెలలు దాటింది మా వాడు పుట్టి. 7 వ నెల నిండటానికి ఇంకో రెండు రోజులు ఉందనగా ఎ హడావిడి లేకుండా గమ్మున పుట్టేసాడు. మాకు తెలియంది ఏంటంటే, నొప్పులు ఎలా వస్తాయో తెలీకపోవడం. అవి కూడా మాములు నొప్పులని గమ్మున ఉండటం. ఎంత జాగ్రత్త పడ్డా కూడా నొప్పులు ఆపడానికి ఆస్కారం లేకుండా పుట్టేసాడు. సంతోషం ఏంటంటే మామూలు కాన్పు . పూర్తిటపా చదవండి... |
| ఆనంద్ బుక్స్ డాట్ కాం లో పది శాతం రిబేట్ తో హెచ్ బీ టీ పుస్తకాల అమ్మకం Posted: 23 Nov 2015 05:19 AM PST రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust ఆనంద్ బుక్స్ డాట్ కాం వారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకాలను 10 శాతం తగ్గింపు ధరతో అందిస్తున్నారని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. మరిన్ని వివరా... పూర్తిటపా చదవండి... |
| దర్శనీయ శివాలయాలు గుంటూరు జిల్లా 22- శిబిచక్రవర్తి లింగాకృతిపొందిన- శ్రీ కపోతేశ్వర దేవాలయం –చేజెర్ల Posted: 23 Nov 2015 01:46 AM PST రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ శివాలయాలు గుంటూరు జిల్లా 22- శిబిచక్రవర్తి లింగాకృతిపొందిన- శ్రీ కపోతేశ్వర దేవాలయం –చేజెర్ల గుంటూరు జిల్లా నకరి కల్లు మండలం లో నరసరావు పేటకు 30కి.మీ దూరం కో ఉన్న చేజర్ల గ్రామం లో పురాతన శ్రీ కపోతేశ్వరాలయం ఉంది .దాన శీలం లో ప్రసిద్ధు డైన శిబి చక్రవర్తి ఇక్కడ లింగ రూపం లో వెలసిన పవిత్ర క్షేత్రం .కాశ్మీరప్రభువైన శిబి చక్రవర్తి పెద్ద తమ్ముడు ''మేఘాడంబురుడు'',రెండవ తమ్ముడు ''జీమూత వాహనుడు ''తీర్ధ యాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి ,ఇక్కడి పర్వత గుహలో తపస్సు చేస్తూ దేహాలు చాలించి లింగాకారు లైవెలిశారు .ఈ విషయం తెలిసిన శిబి తానూ కూడా సోదరులలాగే ముక్తి పొందాలని చేజెర్ల... పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |


No comments :
Post a Comment