Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 23 November 2015

తులసీ సమేత దాత్రీనారాయణపూజ ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

తులసీ సమేత దాత్రీనారాయణపూజ ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


తులసీ సమేత దాత్రీనారాయణపూజ

Posted: 22 Nov 2015 11:55 PM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
DSC00886.JPG
 ఈరోజు క్షీరాబ్దిద్వాదశి సందర్భం గా తులసీ సమేత దాత్రీనారాయణపూజ నిర్వహించబడింది . దాత్రీ[ ఉసిరిచెట్టు] తులసీ బ్రుందావన సమేతంగా శ్రీనివాసుని  షోడశోపచారములతో పూజించి  నివేదనలుచెయటం జరిగింది జరిగింది అనంతరం స్వామివారికి... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 184 (మాక్స్ ముల్లర్ కుట్ర - 3)

Posted: 22 Nov 2015 11:23 PM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
మాక్స్ ముల్లరే కాదు, ఆనాటికాలంలో వేదానికి భాష్యం రాసిన అనేకమంది యూరోపియన్లు ప్రధాన ఉద్దేశ్యం వేదాన్ని తక్కువ చేసి చూపడం, హిందువులను తటస్థీకరించి, క్రమంగా మతమార్పిడి చేయడం, సనాతనధర్మాన్ని ఆటవిక సమాజపు అలవాట్లుగా చిత్రీకరించడం. వీరి ఆలోచనలకు బీజం వారి మతంలోనే ఉంది. హైందవేతర మతాలు, ముఖ్యంగా అబ్రహామిక్ మతాలన్నీ 'తన మార్గం మాత్రమే సత్యం, అన్యమైనవన్నీ అసత్యం, అవి అనాగరికం, వాటిని పాటించేవారు ఎంతమంచి వారైనా, వారు నరకానికే వెళతారు' అనే ప్రధానమైన సిద్ధాంతం కలిగి ఉంటాయి. ప్రపంచం మీద విరుచుకుపడిన ఐరోపా (యూరోపియన్) వారు, ఏ దేశంకెళ్ళినా, అక్కడున్న స్థానిక సంస్కృతిని,... పూర్తిటపా చదవండి...

దర్శనీయ శివాలయాలు గుంటూరు జిల్లా 18-శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వరాలయం –చేబ్రోలు

Posted: 22 Nov 2015 07:41 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ శివాలయాలు

గుంటూరు జిల్లా

18-శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వరాలయం –చేబ్రోలు

గుంటూరు జిల్లా పొన్నూరు కు వెళ్ళేదారిలో చేబ్రోలు గ్రామం ఉంది .దీని పూర్వపుపేరు ''తామ్రపురి .ఇక్కడ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి విశిష్ట దైవం .1213లో కాకతి గణపతి ప్రభువు బావమరది ,గజ సైన్యాధ్యక్షుడు ,జాయప సేనానికి దానం చేశాడు .తూర్పు చాళుక్య భీముడు పొన్నూరులో శ్రీ భీమేశ్వరాలయం నిర్మించి శైవానికి ప్రభావం కలిగించాడు .14వ శతాబ్దం లో గ్రామ పెద్దలు మూర్తెన్న,కంటేన్నఅనే సోదరులు లు ఆలయాన్ని పునరుద్ధ రించినట్లు ఆలయ శాసనం తెలియ జేస్తోంది .

అయిదు అంతస్తుల గాలి గోపురం ఇక్కడప్రత్యేకత .చుట... పూర్తిటపా చదవండి...

శరత్ జగతి

Posted: 22 Nov 2015 07:36 PM PST

రచన : Usha Rani | బ్లాగు : మరువం
కొమ్మలు విరుచుకుంటూ తీరిగ్గా ఈ చెట్లు-కొందరు గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నట్లుగా-
పుట్టింటికొచ్చిన ఆడపిల్ల అమ్మఒడిలో కూరుకుపోయినట్లు
మంచు కొంగులోకి ముడుచుకుంటూ ఉన్నాయి
పొట్టితోకతో ఇటుకెరుపు పిట్ట ఒకటి కొమ్మ చివర్న రేకు మందారం లా రెక్కలు విచ్చుకుని
పాటలు నా వంతు అన్నట్లు కిటికీలోకి వంగి వంగి చూస్తుంది
టీ కప్పులో సెగలు బిగిసిన చర్మాన్ని తొలుచుకుని ముఖాన ఆవరించుకుంటున్నాయి,
ఫాక్టరీ గొట్టపు పొగలూ మంచు తునకల పైకి ఎగిసి ఆకాశాన్ని ఎక్కుపెట్టుకున్నాయి
తొలిచీ తొలవని గుట్టలోకి కలుగులో ఎలుకల్లా పిలకా... పూర్తిటపా చదవండి...

మా గురువుదేవులు శ్రీమాన్ గోవిందాచార్యులవారు, శ్రీమాన్ రామ రాజు గారు.

Posted: 22 Nov 2015 07:19 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
DSC04620.JPG
ఆర్యులారా! నేను ౧౯౬౮ - ౬౯,  ౬౯ - ౭౦,  ౭౦ - ౭౧,  ౭౧ - ౭౨ సంవత్సరములలో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ... పూర్తిటపా చదవండి...

తులసి దామోదరవివాహ శుభాకాంక్షలు

Posted: 22 Nov 2015 07:16 PM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
hqdefault.jpg

కార్త్తికంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి.... పూర్తిటపా చదవండి...

శోభనాచల: బసవరాజు అప్పారావు గారి గీతం సూర్యకుమారి గారి గళంలో...

Posted: 22 Nov 2015 06:56 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
శోభనాచల: బసవరాజు అప్పారావు గారి గీతం సూర్యకుమారి గారి గళంలో...: basavaraju apparao బసవరాజు అప్పారావు గారు రాసిన పాటలను బందా కనక లింగేశ్వరరావు గారు, tanguturi suryakumari టంగుటూరి సూర్యకుమారి గారు, రావు...... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - తనయుఁడుగాడు

Posted: 22 Nov 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-153-చంపకమాల

యుఁడుపూర్తిటపా చదవండి...

కార్తీక పురాణం - 12

Posted: 22 Nov 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

shivPooja.jpg


కార్తీక పురాణం - 12వ అధ్యాయము
ద్వాదశి ప్రశంస


"మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను"మని వశిష్ట మహాముని ఈవిధముగా తె... పూర్తిటపా చదవండి...

దినపలాలు

Posted: 22 Nov 2015 04:13 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


23-Nov-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.29 గంటలకు
సూర్యాస్తమయం: 5.35 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-కార్తీకమాసం
దక్షిణాయనం-శరదృతువు
శుక్లపక్షం
తిథి: ద్వాదశి మధ్యాహ్నం 1.15 వరకు
నక్షత్రం: రేవతి మధ్యాహ్నం 12.15 వరకు
వర్జ్యం: తె. 6.20 నుంచి 7.47 వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.24 నుంచి 1.09 వరకు
తిరిగి మధ్యాహ్నం 2.37 నుంచి 3.22 వరకు
అమృత ఘడియలు: ఉదయం 10.04 నుంచి 11.32 వరకు
రాహుకాలం: ఉదయం 7.30 నుంచి 9.00 వరకు.

మేషం

ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. కుటుంబ సౌఖ్యం వాహనయోగం వంటి శుభపరిణామాలుంటాయి. ఆత్మ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger