Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 28 November 2015

సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్. ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్. ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.

Posted: 27 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.



కందము: 
ఆరామదాసు చెప్పెను 
మారాముని నామమన్న మధురంబనుచున్ 
రారా ! నామపు రుచి మన 
పూర్తిటపా చదవండి...

సంగమాలు సంగరాలౌతున్న వేళ

Posted: 27 Nov 2015 01:25 PM PST

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
శతపత్ర సుందరి కథ పై ఎకె ప్రభాకర్ గారి ఆలోచనలు – వ్యాసరూపంలో http://magazine.saarangabooks.com/2015/11/26/%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8C%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6/Filed under: జాజిమల్లి కతలు... పూర్తిటపా చదవండి...

“అమూర్తులు”… స్యూమస్ ఓ సలివాన్, ఐరిష్ కవి

Posted: 27 Nov 2015 12:39 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మేము మరుగుపడ్డ చోట్లనుండి
ఒక రహస్యద్వారం గుండా
ఇక్కడ పచ్చగా విరిసినవైపుకి
వెన్నెల్లో బయటకి వస్తాము.

అక్కడ రాత్రంతా మేము
ఆటపాటల్లో మునిగిపోతాము
ఎంతగా గంతులేస్తామంటే
ఈ నేల ఎన్నడూ చూసి ఉండదు

ఆడుతూ గెంతుతూ
పదంలేని రాగాలు తీస్తుంటే
ఆ రాగం ఎంత కమ్మగా ఉంటుందంటే
పక్షులు కూడా చిన్నబోతాయి.

అక్కడ ఎందరో కన్నియలుంటారు
నశ్వరమైన శరీరం ధరించినవాళ్ళు
తమ లేత కన్నులనిండా
పుడమి గురించి ఆశలు నింపుకున్నవాళ్ళు

ఈ అడవి సొగసుకి ఉబికిన సంగీతం ఎంత విశృంఖలంగా
చెవులు కన్నాలు పడేలా ఉంటుందంటే
వసంత ఋతుకాంత చెవుల్లో తమ శక్తిమేరకి
... పూర్తిటపా చదవండి...

                        చిన్నతల్లి.  రంగులు.   బొమ్మలు               థాంక్స్ గివింగ్. సెలవులకి.  సిన్సినాటీ...

Posted: 27 Nov 2015 10:52 AM PST

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
                        చిన్నతల్లి.  రంగులు.   బొమ్మలు               థాంక్స్ గివింగ్. సెలవులకి.  సిన్సినాటీ   గిరి.   ఇంటికి   వచ్చాము.పొద్దున్నె. బ్లాక్. ఫ్రైడె. షొపింగ్. కి   యువతీ.మణు ళంతా   వెళ్లారు .నేను.మా మనుమరాళ్లు  మిగి. ళాము. మా మనుమరాలు.కావ్యకి బొమ్మలు వేయడం మహా సరదా.క్రితం   సారి చికాగో  వచ్చినపుదు రంగులన్నీ. తెచ్చుకొంది.  అన్నీ. ముచ్చ టగా సర్దుకొని తెచ్చింది. ఏరంగు వెయ్యాలంటె  ... పూర్తిటపా చదవండి...

సమస్య - 1868 (సోనియాగాంధి మోడీకి...)

Posted: 27 Nov 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సోనియాగాంధి మోడీకి చుట్ట మగును.
... పూర్తిటపా చదవండి...

తెలుగు చిత్రాల పోస్టర్స్ 1948, 1949, 1950

Posted: 27 Nov 2015 10:17 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
1948, 1949, 1950 సంవత్సరాలలో విడుదలయిన తెలుగు చిత్రాల ప్రకటనలు. 

పూర్తిటపా చదవండి...

నీ నా గమకాలు...

Posted: 27 Nov 2015 10:11 AM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
snake.jpg

సై అంటే సైయని సరదాగా సరసాలాడక
చిలిపిఊహలని చిదిమేసి చిత్రంగా నవ్వి
సన్నాయి ఊదరాక నాదస్వరం ఊదేవు!

కొంటె కోర్కెలతో కవ్వించి ఖుషీ... పూర్తిటపా చదవండి...

ఓసింతేనా ?!

Posted: 27 Nov 2015 09:38 AM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
ఈ పద్యం చూడండి:

హరి కుమారుడై యొప్పునాతడు హరి
హరికి దక్షిణ నేత్రమౌ నాతడు హరి
హరికి శిరము తోడ వరలు నాతడు హరి
హరికి వామాక్షమౌ యొప్పునాతడు హరి

హరికి ( శ్రీ మహా విష్ణువునకు) కొడుకు హరి.

హరికి కుడి కన్ను హరి.

హరికి శిరస్సుతో ఒప్పువాడు హరి.

హరికి ఎడమ కన్ను హరి.

ఏమిటో అంతా గోలగా ఉంది. కదూ. అబ్బే మరేమీ లేదు.


హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధమే... పూర్తిటపా చదవండి...

నిశ్శబ్దం నిజమై నను తాకుతూనే వుంది

Posted: 27 Nov 2015 08:33 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఉరుముల మెరుపులు 
మెరుపులు వెలిసి పోయా ఎప్పుడో 
ఉరుమొచ్చినట్లు తలుక్కున మెరిసే నీ నవ్వు 

మౌనంలో వినిపిస్తుందేమోనని
నీ మాటల నడకల చప్పుడుకోసం
చెవులు రిక్కించి వింటున్నా 
పూర్తిటపా చదవండి...

చరిత్రకు కవిత్వరూపం – తుల్లిమల్లి విల్సన్ కుమార్ “మాకూ ఒక భాష కావాలి”

Posted: 27 Nov 2015 08:33 AM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

కొన్నికవితల్ని చదివినపుడు గొప్ప ఉద్గ్రంధాన్ని చదివినఅనుభూతి <... పూర్తిటపా చదవండి...

1 comment :

  1. స‌మ‌స్యః- సారా గ్రోలంగ జ‌న్మ చ‌రితార్ధ మ‌గున్‌
    - యం.వి. ఆంజ‌నేయులు పూర‌ణ‌
    కం|| ఔరాయ‌ని క్రీగంట‌ను
    రార‌మ్మ‌ని ర‌మ‌ణి బిల‌చె ర‌స‌భ‌రితంబై
    నారాణి సొగ‌సుల‌న్ మ‌న‌
    సారా గ్రోలంగ జ‌న్మ చ‌రితార్ధ మ‌గున్‌

    ReplyDelete

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger