Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 29 December 2015

తృతీయ కుమార - పరీక్ష ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

తృతీయ కుమార - పరీక్ష ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


తృతీయ కుమార - పరీక్ష

Posted: 28 Dec 2015 11:15 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
శివశర్మ తనవద్దకు తన రెండవకుమారుడయిన వేదశర్మ  తలతో వచ్చిన స్త్రీ ని చూసి, ఆమె చెప్పిన వృత్తాంతం అంతా విన్నాడు. ఈ వృత్తాంతం అంతా విన్న మిగిలిన పుత్రులు వేదశర్మ చేసిన త్యాగం గురించి ఆశ్చర్యపోయారు.
అప్పుడు శివశర్మ తన మూడవ పుత్రుడయిన ధర్మశర్మను పిలిచి, వేదశర్మను బ్రతికించమని కోరాడు.
తండ్రి మాటలు విన్న ధర్మశర్మ తక్షణం కన్నులు మూసుకుని, తండ్రి ఆదేశించిన విధంగా, యమధర్మరాజును ప్రార్ధించాడు.
అతని ప్రార్ధనను మన్నించి సమవర్తి ఆతనిముందు ప్రత్యక్షం అయ్యాడు. ఆతను కోరిన కోరిక ఏదయినా తీరుస్తాను అని చెప్పాడు. ఆమాటలు విన్న ధర్మశర్మ "ఓ యమధర్మరాజా! మీరు నా భక్తిని మె... పూర్తిటపా చదవండి...

పంకజాక్షులు సొలసిపలికి

Posted: 28 Dec 2015 10:21 PM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
Krishna-Taking-Lunch-with-Gopas.jpg
పూర్తిటపా చదవండి...

శతకసౌరభాలు-7 శేషప్ప కవి -నరసింహశతకము .6

Posted: 28 Dec 2015 10:06 PM PST

రచన : raviprasad muttevi | బ్లాగు : Muttevi Ravi Prasad
  
 శతకసౌరభాలు-7

        
పూర్తిటపా చదవండి...

కైలాసగిరి నుండి కాశికై - దేవులపల్లి వారి శివ భక్తి గీతం

Posted: 28 Dec 2015 08:39 PM PST

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
a9e195e53403a2968a3f97512ce59b42.jpg

కైలాసగిరి నుండి కాశికై
కాశికాపురి నుండి దాసికై
పూర్తిటపా చదవండి...

పింగళి నాగేంద్రరావు - నివాళి

Posted: 28 Dec 2015 06:44 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
Pingali.jpg

పింగళి నాగేంద్రరావు గారి జయంతి సందర్భంగా నా నివాళి. వీరు ఒ... పూర్తిటపా చదవండి...

అన్నం పరబ్రహ్మస్వరూపమ్.

Posted: 28 Dec 2015 06:21 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
00000000000000000.jpg
క. పుట్టినదాదిగ మనలకు 
పూర్తిటపా చదవండి...

ది న ఫలితం 29/12'15

Posted: 28 Dec 2015 05:05 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


29-Dec-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.49 గంటలకు
సూర్యాస్తమయం: 5.47 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-మార్గశిరమాసం
దక్షిణాయనం-హేమంతరుతువు
కృష్ణపక్షం
చవితి మధ్యాహ్నం 3.33 వరకు
నక్షత్రం: ఆశ్లేష మధ్యాహ్నం 1.05 వరకు
వర్జ్యం: రాత్రి 2.03 నుంచి 3.46 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 9.01 నుంచి 9.44 వరకు
తిరిగి రాత్రి 11.00 నుంచి 11.52 వరకు
అమృత ఘడియలు: ఉదయం 11.24 నుంచి 1.05 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు.

మేషం

నూతన పెట్టుబడులు సమకూరుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిద... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుని హింసించుట - అని గురుపుత్రులు

Posted: 28 Dec 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
prahlad-1.jpg
7-208-వ.

పూర్తిటపా చదవండి...

గర్భిణీలకు కోల్డ్, కఫ్ నివారణకు బెస్ట్ హోం మేడ్ ట్రీట్ంట్..

Posted: 28 Dec 2015 04:52 PM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
28-1451288941-12-1447333632-coughandcold
ప్రతి ఒక్క మహిళకు తన జీవితంలో ప్రెగ్నెన్సీ చాలా ఎక్సైటింగ్ సమయం. మహిళ మొదటి సారి గర్భం పొందడం ఒక మధురానుభూతి . ఇది మహిళకు ఒక కొత్త అనుభూతి. అనుభూత... పూర్తిటపా చదవండి...

శాంతియుత సహజీవనం (కథ)

Posted: 28 Dec 2015 04:50 PM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
ఇరుగుపొరుగులతో శాంతియుతసహజీవనం చేయాలని యుగయుగాలుగా మనకి కథలున్నా నాతలకెక్కింది మాత్రం నెహ్రూ చైనాతో ఈ "శాంతియుత సహజీవన" మంత్రం ప్రారంభించేకే. పూర్వం కట్టిన ఇళ్ళు ఇంటిచుట్టూ పెరడూ, ప్రహరీ గోడా, ఇంటిముందు అరుగూ ఇలా ఉండేవి. అరుగుమీద కూర్చునో ప్రహరిగోడవార నిలబడో వండుకున్న కూర దగ్గర్నుంచి ఊళ్ళో కొత్తకోడలు తీసుకొచ్చిన సారెవరకూ అనేక ఊసులాడుకునేవారు. అప్పట్లో ఇంటిగుట్టు లంకకి చేటు అని సామెతయితే ఉంది గానీ నిత్యజీవితంలో అందరి బతుకులూ అందరికీ తెరిచిన పుస్తకమే. దాపరికాలు లేవు. … పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment