Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 10 January 2016

10-1-16ఆదివారం శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి 81వ పుట్టిన రోజున ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజ నేయ స్వామి దేవాలయం లో స్వామి వారలకు ఉదయం 5-30గం లకు ధనుర్మాస సందర్భంగా ”అరిసెలతో”ప్రత్యెక పూజ దృశ్యాలు  ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

10-1-16ఆదివారం శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి 81వ పుట్టిన రోజున ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజ నేయ స్వామి దేవాలయం లో స్వామి వారలకు ఉదయం 5-30గం లకు ధనుర్మాస సందర్భంగా ”అరిసెలతో”ప్రత్యెక పూజ దృశ్యాలు  ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


10-1-16ఆదివారం శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి 81వ పుట్టిన రోజున ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజ నేయ స్వామి దేవాలయం లో స్వామి వారలకు ఉదయం 5-30గం లకు ధనుర్మాస సందర్భంగా ”అరిసెలతో”ప్రత్యెక పూజ దృశ్యాలు 

Posted: 10 Jan 2016 12:01 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

10-1-16ఆదివారం శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారి 81వ పుట్టిన రోజున ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజ నేయ స్వామి దేవాలయం లో స్వామి వారలకు ఉదయం 5-30గం లకు ధనుర్మాస సందర్భంగా "అరిసెలతో"ప్రత్యెక పూజ దృశ్యాలు

https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6237980318117273121


పూర్తిటపా చదవండి...

అధికారం

Posted: 09 Jan 2016 11:49 PM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

వెయ్యి ప్రమాణాలు
భంగమయ్యాక కానీ
అర్ధం కాదు నీకైనా నాకైనా
జయాపజయాలకు
అతీతంగా
యుద్దం చేయాల్సిన
చెస్సు పిక్కలమని
పూర్తిటపా చదవండి...

నిశ్శబ్దాన్ని విను

Posted: 09 Jan 2016 11:21 PM PST

రచన : vemulachandra | బ్లాగు : Vemulachandra
images%2B%25281%2529.jpg

పరవళ్ళు తొక్కుతూ పారుతున్న 
నది... పూర్తిటపా చదవండి...

'' ఇళ్ళ గోష ''

Posted: 09 Jan 2016 11:00 PM PST

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్‌ || '' ఇళ్ళ గోష '' ||
ఉద్యోగంలో చేరగానే
కొద్దిపాటి సౌకర్యాలతో
ప్రభుత్వ వసతిగృహం
కేటాయించడం
కడుపులో చల్ల
కదలకుండా
విధులు నిర్వహించుకోటంలో
సాగిన ప్రయాణం
ఒకటా రెండా ముప్పై మూడు
పదవీ విరమణైనాకూడా
అద్దె చెల్లించే ప్రాతిపదికపై
హాయిగ జీవనం సాగిస్తున్నాం!
ప్రభుత్వ ఉద్యోగికి
పదవి విరమణ నాటికి
స్వంత గృహం ఏర్పాటుచేయడం
మా విధానమని
గత పదేళ్ళుగా ప్రభుత్వాలు
తమ విధానాల్ని
యధావిధంగా నినదిస్తూ
ఆశలు రేపుతూనే వచ్చాయి!
అరచేతి వైకుంఠాల్ని చూపిస్తూనేవున్నాయి!
పట్టణ పరిథిలో ఎక్కడా
స్వంత యి... పూర్తిటపా చదవండి...

పురాణాలు - భేదము

Posted: 09 Jan 2016 10:38 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనకు 18 పురాణాలు ఉన్నాయి. వీటిని వినే వారికి, చదివే వారికి కలిగే ఒక ముఖ్యమైన సందేహం "మనకు ఉన్న ఈ  పురాణాలు ఒకదానితో ఒకటి కొన్ని విషయాలలో విభేదిస్తున్నాయి కదా! అలా ఎందుకు?" అని.  మరి దీనికి  మనకి నిజంగా సమాధానం ఇవ్వగలమా?
ఈ ప్రశ్నకు సమాధానం పద్మ పురాణం లో ఇవ్వబడినది.

క్వచిత్క్వచిత్పురాణేషు, విరోధో యది దృశ్యతే 
కల్ప భేదాది భిస్తత్ర, వ్యవస్థా సధ్బిరిష్యతే  

పూర్తిటపా చదవండి...

మనం అందరం దాదాపు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే... చిన్నప్పుడు ఆ పొలాల్లో పడి పని చేసిన వాళ్ళమే.....

Posted: 09 Jan 2016 09:41 PM PST

రచన : పచ్చల లక్ష్మీనరేష్ | బ్లాగు : ఆకాశవాణి
మనం అందరం దాదాపు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే... చిన్నప్పుడు ఆ పొలాల్లో పడి పని చేసిన వాళ్ళమే.. మనకి అప్పుడు ఏమి తెలీదు, పని కొంచెం కష్టం అనిపించేది అంతే. ప్రతి సీజన్ లో పచ్చగా ఉండి పొలాలన్నీ ఏదో ఒక పంట తో ఓ కళ కళ లాడుతూ ఉండేవి. ఇంటి దగ్గర కూరగాయలు కొనడం కూడా తక్కువే. ఇంటి పెరట్లో అల్లుకున్న దొండ పాదులు,సొర పాదులు,కాకర పాదులు , పొట్ల పాదులు, ఆకు కూరలు. పొలాన్నున్చి తెచ్చుకునే పచ్చి మిరపకాయలు,టమాటో లు, గోంగూర. మన చేలో పండే కంది పప్పు , మినప్పప్పు,వేరు సెనగ.... పూర్తిటపా చదవండి...

భూమి

Posted: 09 Jan 2016 08:38 PM PST

రచన : Ramadevi Bhamidipati | బ్లాగు : B. Rama Devi

భూమే భూమిప సర్వస్వే భూమిపాల పరాయణీ|
భూమిపానం సుఖకరే భూమిం దేహి చ భూమి దే||

భూ ర్భూమి రచ లాసన్తా రసా విశ్వమ్భరా స్థిరా,
ధరా ధరిత్రీ ధరణిః క్షోణిర్జ్వా కాశ్యపీ క్షితిః.
సర్వంసహా వసుమతీ వసుధార్వీ వసున్ధరా,
గోత్రాకుః పృథివీ పృథీక్ష్మా అవని ర్మేదినీ మహీ,
(విపులా గహ్వరీ ధాత్రీ గౌరిలా కుమ్భినీ క్షమా,
జగతీ రత్నగర్భా చ భూతధా త్రబ్ధిమేఖలా.)

భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినుర వేమ!

భవతీతి... పూర్తిటపా చదవండి...

నైట్రోజన్ – ఫ్లోరిన్

Posted: 09 Jan 2016 07:19 PM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము



మనచుట్టూ వాతావరణం పూర్తిటపా చదవండి...

పోరాటం - గెలుపు

Posted: 09 Jan 2016 06:21 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
v01_RTR2M71S.jpg

పోరాడేవాడు ఓడిపోవచ్చు. కానీ పోరాడనివాడు ఎన్నటికీ గెలవడు. 

నువ్వు జీవితంలో గెలవాలనుకుంటున్నావా  అయితే క్రింది విషయాలను దృష్టిలో పెట్టుకో. 

1. విజయం అనేది పోరాడి సాధించు... పూర్తిటపా చదవండి...

శ్రీనివాస విభూతి . . . రచన. కీ.శే.వాసా సూర్యనారాయణశాస్త్రి.

Posted: 09 Jan 2016 06:05 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

అదిగో అదిగో భద్రగిరీ ..

Posted: 09 Jan 2016 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

sri%2Brama.jpg

అదిగో అదిగో భద్రగిరీ
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger