Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 10 January 2016

10/01/16 ది న ఫలితం ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

10/01/16 ది న ఫలితం ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


10/01/16 ది న ఫలితం

Posted: 09 Jan 2016 03:54 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


10-Jan-2016
ముహూర్తం: సూర్యోదయం: 6.52 గంటలకు
సూర్యాస్తమయం: 5.54 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-మార్గశిరమాసం
దక్షిణాయనం-హేమంతరుతువు
కృష్ణపక్షం
అమావాస్య ఉదయం 6.59 వరకు
తదుపరి పుష్యమాసం శుక్లపక్షం పాడ్యమి
నక్షత్రం: పూర్వాషాఢ ఉదయం 9.39 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: సాయంత్రం 5.24 నుంచి 6.57 వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4.26 నుంచి 5.10 వరకు
అమృత ఘడియలు: రాత్రి 2.43 నుంచి 4.16 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు.

మేషం

ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. కిరాణా, వస్త్ర వ్యాపారులు అధిక ఒత... పూర్తిటపా చదవండి...

కాఫీ

Posted: 09 Jan 2016 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - కాఫీ 


ఒక చక్కని ఉదయం… జాన్ స్టెర్లింగ్, స్కాటిష్ రచయిత

Posted: 09 Jan 2016 12:14 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ అగోచరమైన దివ్యాత్మా! నీ నుండి ఒక అపూర్వమైన
ప్రశాంతత ప్రసరిస్తోంది, భూమ్యాకాశాలు ఉప్పొంగుతున్నాయి!
వృక్షాలూ, కొండలూ, వాకిళ్ళూ స్పష్టంగా మెరుస్తున్నాయి,
నీ విశాలమైన సాగరం నలుదిక్కులా సేదదీరుతోంది.

ఊదారంగు ఆకాశ నేపధ్యంలో గిరిశిఖరాల వరుస
స్పష్టంగా, నిలువుగా, నల్లని రాళ్లతో, లోయలతో కనిపిస్తోంది,
అనాచ్చాదితమైన వెలుగు రేకలు విశా... పూర్తిటపా చదవండి...

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 7

Posted: 09 Jan 2016 11:44 AM PST

రచన : Anil Kumar Puranam | బ్లాగు : శ్రీ హనుమద్విషయ సర్వస్వం

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 7

సమస్య – 1910 (సత్కార్యంబుల ఫలమ్ము...)

Posted: 09 Jan 2016 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుని జన్మంబు - అక్షీణోగ్ర తపంబు

Posted: 09 Jan 2016 09:10 AM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Narada-vindyavali.jpg
7-223-శా.

పూర్తిటపా చదవండి...

స్వామి వివేకానంద సూక్తి

Posted: 09 Jan 2016 08:32 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Swami%2B%2BVivekananda.JPG

... పూర్తిటపా చదవండి...

ఆప్త బంధాలు

Posted: 09 Jan 2016 08:15 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ఆప్త బంధాలు
020116anta1a.jpg'సూర్యుడు ఒకడే అయినా, సమస్త జీవరాసులకూ సకల విధాలుగా కనిపిస్తాడు. భగవంతుడు తాను సృష్టించిన నానావిధ ప్రాణుల హృదయ కమలాల్లో ఎన్నో రూపాలతో కొలువై ఉంటాడు. ఆ భగవత్‌ స్వరూపాన్నే పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను' అని శ్రీకృష్ణ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger