వరదశోకగ్రస్త జనానికి జయలలిత అందించే జల్లికట్టు వినోదం! ... మరో 3 వెన్నెల వెలుగులు |
- వరదశోకగ్రస్త జనానికి జయలలిత అందించే జల్లికట్టు వినోదం!
- పల్లి ల చాక్లెట్
- అది కతల్ కైతల్ పుస్తకం కాది
- ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్ 25
వరదశోకగ్రస్త జనానికి జయలలిత అందించే జల్లికట్టు వినోదం! Posted: 09 Jan 2016 06:53 AM PST రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి. వరుణదేవుడికి సమయాసమయాలు తెలియవు. ఎన్నికలు వచ్చిపడుతున్న సమయంలో చెన్నైని కనీవినీ ఎరగని వర్షాల్లో ముంచెత్తి జయలలిత ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టించాడు. ప్రభుత్వం వైఫల్యం జాతీయ స్థాయిలో సైతం మోతెక్కి పోయింది. అయినాసరే చచ్చినాడికి వచ్చిందే కట్నం అన్నట్టుగా బాధితులకిచ్చే అన్నం పొట్లాల మీద అమ్మ సొంత బొమ్మ వేయించుకుని వరదకన్నీట తడిసిన జనం బతుకుల్ని పిండి వోట్ల చుక్కలు రాల్చుకోవాలని చూసింది. ఇంకా వరద శోకం నుంచి రాష్ట్రం తేరుకొనే లేదు. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అనేముంది; ఎన్నికల వరదనుంచి గట్టెక్కడానికి ఏ గడ్డి అయినా కరవడానికి అన్... పూర్తిటపా చదవండి... |
Posted: 09 Jan 2016 04:26 AM PST |
Posted: 09 Jan 2016 02:03 AM PST రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి ఔను మరి ఒక్కో పాలి ఘాట్ రోడ్ వస్తది.. నత్త నడకన పయనం.. మరో మారు యూ టర్న్ లు, హేయిర్ పిన్ బెండ్లు.. కొన్ని చోట్ల రోడ్ అండర్ రిపేర్ టేక్ డైవర్షన్ లు మరి కాస్త దూరానా న్యారో లేన్లు స్పీడ్ బ్రేకర్లు.. గోతులు గతుకులతో రహదారికి ఊడినా తోలు.. ఐనా తప్పదు కట్టాలి టోలు.. యేగారుమనుక లువాభా కరానకా లురాక్షఅ తిప్పి ప్పితి పేజిలు ఇటుకటు యేటాకిటుఅ రాసే ముందు సిర పాళి పెన్ను బర్రా బర్రా రాతలకి విరిగేను వెన్ను అది కతల్ కైతల్ పుస్తకం కాది ఎక్కాలు రాసేటి లెక్కల *స్క్వేర్ రూల్* బుక్.. అక్షరాలవే భావాలను మార్చి కవితకు ఇవ్వదలిచాను మరి బ్రాండ్ న్యూ లుక్..... పూర్తిటపా చదవండి... |
ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్ 25 Posted: 09 Jan 2016 01:12 AM PST రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment