Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 9 January 2016

హిందు ధర్మ పరిరక్షణ 2. మన పూర్వులు మనకు అందించిన ప్రతి సంప్రదాయం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంది. స్త్రీలు... ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

హిందు ధర్మ పరిరక్షణ 2. మన పూర్వులు మనకు అందించిన ప్రతి సంప్రదాయం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంది. స్త్రీలు... ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


హిందు ధర్మ పరిరక్షణ 2. మన పూర్వులు మనకు అందించిన ప్రతి సంప్రదాయం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంది. స్త్రీలు...

Posted: 08 Jan 2016 10:25 PM PST

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
హిందు ధర్మ పరిరక్షణ 2.

మన పూర్వులు మనకు అందించిన ప్రతి సంప్రదాయం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంది. స్త్రీలు కాళ్ళకు పసుపు పూసుకోవాలని, ఇంటి గడపకు పసుపు పూయాలని, వాకిట్లో ఆవుపేడ కలిపిన కళ్ళాపి చల్లాలని చెప్పిన ప్రతి ఆచారం వెనుక చెడు బ్యాక్టీరియా నుంచి, విషపురుగులనుంచి మనలను రక్షించే ప్రయత్నం జరిగింది. ప్రతి పండుగకు మనం దేవునికి నివేదించే ఆహారపదార్ధాల వెనుక మారే ఆయా కాలలను బట్టి మన శారీరిక ఆరొగ్యాన్ని కాపాడడమే వారి ముఖ్యోద్దేశం. శ్రావణమాసం సెనగలు, వినాయక చవితికి ఉండ్రాళ్ళు, సంక్రాంతి పండుగకు అరిసెలు, కార్తీక మాసం ఉపవాసాలు, శ్రీరామనవమికి వడపప్పు, పానకం... పూర్తిటపా చదవండి...

మదం - క్రోధము

Posted: 08 Jan 2016 10:11 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
వినత, కద్రువ లు కశ్యప ప్రజాపతి భార్యలు. వినత కద్రువకు లబించిన సంతానం చూసి అసూయ చెంది, ఆ కారణంగా తన కుమారుని చేతనే శాపం పొందింది.
ఐతే కద్రువ ఇంతకు మించిన మదం మరియు క్రోధము కారణంగా కన్నతల్లి అయి ఉండి కూడా తనపిల్లలను చనిపోమని శాపం ఇచ్చినది.
ఒక రోజు వినత, కద్రువ విహారానికి వనమునకు వెళ్లారు. వారు అలా నడుస్తూ ఉండగా సాయంకాలం అవుతుండగా, వారికీ దూరంగా ఉచైశ్రవం అని పిలువబడే ఒక అందమైన తెల్లని గుర్రం కనిపించ... పూర్తిటపా చదవండి...

Telugu Puzzles

Posted: 08 Jan 2016 08:54 PM PST

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
వైకుంఠపాళి 
ఆధారాలు 
నిలువు :

2) మహాభారతానికి మరో పేరు(2) - జయ 
3) రాహుకాలానికి తోడు (4) - యమగండం 
4) ఉత్తరాది పుణ్యక్షేత్రం (2) - గయ 
5) మాయాద్యూత విశారదుడు (3) - శకుని 
6) రావణమాత (3) - కైకసి 

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 6

Posted: 08 Jan 2016 07:41 PM PST

రచన : Anil Kumar Puranam | బ్లాగు : శ్రీ హనుమద్విషయ సర్వస్వం

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 6

శ్రీకపాలీశ్వర విభూతి . . . కీ.శే. వాసా సూర్యనారాయణ శాస్త్రి.

Posted: 08 Jan 2016 07:32 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

9/1/16 ది న ఫలితం

Posted: 08 Jan 2016 06:51 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


09-Jan-2016
ముహూర్తం:సూర్యోదయం: 6.52 గంటలకు
సూర్యాస్తమయం: 5.53 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-మార్గశిరమాసం
దక్షిణాయనం-హేమంతరుతువు
కృష్ణపక్షం
చతుర్దశి ఉదయం 7.51 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: మూల ఉదయం 9.57 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉదయం 8.20 నుంచి 9.57 వరకు
తిరిగి రాత్రి 7.26 నుంచి 9.00 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 6.52 నుంచి 8.20 వరకు
అమృత ఘడియలు: రా.తె. 4.54 నుంచి 6.29 వరకు
రాహుకాలం: ఉదయం 9.00 నుంచి 10.30 వరకు.

మేషం

ఆత్మీయులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు, కానుకలు అందుకుంటారు. స్త్రీలు ప్రతి... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుని హింసించుట - సేవింతుము నిన్నెప్పుడు

Posted: 08 Jan 2016 05:04 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
prahlad-1.jpg
7-221-క.

పూర్తిటపా చదవండి...

నీ పదముల ప్రభవించిన గంగా యమునా

Posted: 08 Jan 2016 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger