Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

మంగళవారము, 8 ఏప్రియల్ 2025, 5:21 AM
వెతుకుతున్నది...

Sunday, 3 January 2016

స్వర్ణాభిషేకమహోత్సవానికి ఆహ్వానం. ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

స్వర్ణాభిషేకమహోత్సవానికి ఆహ్వానం. ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


స్వర్ణాభిషేకమహోత్సవానికి ఆహ్వానం.

Posted: 02 Jan 2016 09:50 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
svarnaabhishekam.jpg
జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

మీ దాంపత్య జీవితం ఆనందమయం కావాలంటే...

Posted: 02 Jan 2016 09:42 PM PST

రచన : Okariki Okaru Videos | బ్లాగు : okariki okaru
Dampatulu.jpg
tips for couples
పూర్తిటపా చదవండి...

Wear a smile.. :)

Posted: 02 Jan 2016 09:41 PM PST

రచన : Yalla Sateesh | బ్లాగు : నా నస
wear%2Ba%2Bsmile%2B2.JPG


... పూర్తిటపా చదవండి...

పది పరీక్షలకు 80రోజులూ కీలకం

Posted: 02 Jan 2016 08:18 PM PST

రచన : all telugu news | బ్లాగు : తెలుగు న్యూస్

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. పిల్లల్లో ఒకటే మానసిక ఒత్తిడి... ఫలితంగా అనారోగ్య సమస్యలతో ఇక్కట్లు.. ఇప్పటి నుంచే ఓ ప్రణాళికబద్ధంగా ముందడుగు వేస్తే ఉత్తమ ఫలితాలే సాధించొచ్చు.. విద్యార్థులను ప్రణాళిక, పట్టుదలతో చదవించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. విద్యాశాఖాధికారులు ప్రతినిత్యం పర్యవేక్షణ చేయడం ద్వారా ఫలితాల్లో తమ ప్రాంతాన్ని మొదటి స్థానంలో నిలొపొచ్చు. సమయాన్ని ఏమాత్రం వృథా చేసినా జీవితంలో చింతించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

అన్ని ఇళ్లల్లో సాయంత్రమైతే చాలు ఇంటిల్లిపాది సీరియళ్ల కోసం టీవీల ముందుకు చేరిపోతున్నారు.... పూర్తిటపా చదవండి...

కన్యారాశి

Posted: 02 Jan 2016 08:06 PM PST

రచన : Ramadevi Bhamidipati | బ్లాగు : B. Rama Devi

ఉత్తర 3, హస్త 4, చిత్త 2 పాదములు కన్యరాశి.

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః. - బుధుడు

కన్య - 1.పెండ్లి కాని పడుచు, 2.కన్యారాశి, వి.కన్నియ.
కన్నియ -
పెండ్లి కాని పడుచు, సం.కన్యా.
అనూఢ - పండ్లి కాని పడుచు.
వరద - 1.పెండ్లి కాని పడుచు, 2.దుర్గ, వై.వి. వెల్లువ, సం.ప్రవాహ్.

కన్నె పాయపు సతికి కన్నెరాశి.....

పడుచురాశి - కన్యారాశి.
పడుచు -
1.కన్యక, 2.కన్నెరికముగాని వ... పూర్తిటపా చదవండి...

ఒక్కో ఘడియ కదలాడే వేళ

Posted: 02 Jan 2016 07:07 PM PST

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
ఎగిసే అలనా నేను.. సంద్రం సడి చేసే వేళ
ఒడ్డుకు చేరి సైకతపాదం తాకుతాను..!
కురిసే చినుకునా నేను.. మేఘాలు ఉరిమే వేళ
మిన్నుకు భారమై మన్నులో ఒదిగిపోతాను..!!
కదిలే కాలమానమా నేను.. ఒక్కో ఘడియ కదలాడే వేళ
జ్ఞాపకాలుగా మారి కాలగర్భంలో కలిసిపోతాను..!!!
... పూర్తిటపా చదవండి...

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము -4

Posted: 02 Jan 2016 07:03 PM PST

రచన : Anil Kumar Puranam | బ్లాగు : శ్రీ హనుమద్విషయ సర్వస్వం

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 4

ఛందస్సు నేర్చుకుందాం - 2

Posted: 02 Jan 2016 06:43 PM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
ఛందస్సు - పాఠం 2

గణాలు

గణం అంటే సమూహం. వ్యాకరణంలో అక్షరాల సమూహం పదమైనట్లు ఛందస్సులో అక్షరాల సమూహం గణం అవుతుంది. ప... పూర్తిటపా చదవండి...

ఉల్లాసానికి చోటివ్వండి

Posted: 02 Jan 2016 06:01 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
JOY.jpg

ఈ క్షణంలో ఉల్లాసంగా ఉండడాన్ని, సంతోషంగా గడపడాన్ని వాయిదా వేయవద్దు. ఎంత పని వత్తిడిలో ఉన్నా సరే ఉల్లాసానికి, సంతోషానికి కాస్త చోటివ్వండి - ఈ క్షణంలోనే. మీ ఉల్లాసమే మీరున్న వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది.  పూర్తిటపా చదవండి...

3 ది న ఫలితం

Posted: 02 Jan 2016 05:39 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


03-Jan-2016
ముహూర్తం:సూర్యోదయం: 6.50 గంటలకు
సూర్యాస్తమయం: 5.50 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-మార్గశిరమాసం
దక్షిణాయనం-హేమంతరుతువు
కృష్ణపక్షం
నవమి రాత్రి 2.57 వరకు
నక్షత్రం: చిత్త రాత్రి 2.34 వరకు
వర్జ్యం: ఉదయం 8.33 నుంచి 10.21 వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4.22 నుంచి 5.06 వరకు
అమృత ఘడియలు: రాత్రి 7.22 నుంచి 9.10 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు.

మేషం

హోటల్ కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ కళత్ర వైఖరి చికాకులను కలిగిస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుని హింసించుట -

Posted: 02 Jan 2016 05:10 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
prahlad-danavaKumaras.jpg
7-214-సీ.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger