Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

గురువారము, 24 ఏప్రియల్ 2025, 8:24 AM
వెతుకుతున్నది...

Sunday, 3 January 2016

చీరెల దొంగ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

చీరెల దొంగ ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


చీరెల దొంగ

Posted: 02 Jan 2016 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - చీరెల దొంగ


సానెట్ 8… షేక్స్పియర్

Posted: 02 Jan 2016 01:26 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం

***

వినగల మధురగీతమున్నప్పుడు, విషాదగీతమేలవినాలి?

తియ్యందనాలు పోట్లాడుకోవు, ఒకదాని సన్నిధిలో ఒకటి అతిశయిస్తాయి

నీకు ఆనందంతో సమర్పింపబడనిదాన్ని బలవంతంగా ప్రేమించడమెందుకు?

నీకు చిరాకుకలిగించేదాన్ని ప్రేమగా స్వాగతించడమెందుకు?

ఒద్దికగా కలగలిసిన స్వర అనుస్వరాలమేళవింపు

పూర్తిటపా చదవండి...

సమస్య – 1903 (చైత్రమందు వినాయక...)

Posted: 02 Jan 2016 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చైత్రమందు వినాయక చవితి వచ్చు.
... పూర్తిటపా చదవండి...

“హస్తాక్షరి – ముద్రాక్షరి” – తెలుగు ప్రముఖుల చేవ్రాలు

Posted: 02 Jan 2016 09:37 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
1935 నాటి "చంద్రిక" సంచికలో ఏడుగురు ప్రముఖవ్యక్తుల చేవ్రాలు (హస్తాక్షరి) తిరిగి దానిని ముద్రణ రూపంలో (ముద్రాక్షరి), "హస్తాక్షరి – ముద్రాక్షరి" అనే శీర్షిక కింద ప్రచురించారు. వారు ఆదిభట్ల నారాయణదాసు గారు, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు, గిడిగు వెంకట రామమూర్తి గారు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, బుర్రా శేషగిరిరావు గారు, టి. భగవంతం గుప్తా గారు. 

పూర్తిటపా చదవండి...

గతానుభూతం

Posted: 02 Jan 2016 08:08 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
download%2B%25281%2529.jpg


తియ్యని చేదు 
చుట్టూ త... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger