Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 2 January 2016

పాపకి అమ్మ రాస్తున్న విముక్తి ఉత్సవం. ... మరో 6 వెన్నెల వెలుగులు

పాపకి అమ్మ రాస్తున్న విముక్తి ఉత్సవం. ... మరో 6 వెన్నెల వెలుగులు


పాపకి అమ్మ రాస్తున్న విముక్తి ఉత్సవం.

Posted: 02 Jan 2016 07:46 AM PST

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
( 2013 డిసెంబర్ 22 న స్నిగ్దకి రాసిన ఉత్తరం.) పాపాయీ!! కడవల కొద్దీ వసంతాన్ని పదిహేడేళ్ళుగా మాలో నింపుతూ ఉన్నందుకు గానూ ముందుగా ఈ అందమైన రోజున నీకు కృతజ్ఞతలు చెప్పుకోనీ.. జాగ్రత్తలన్నీ ఆంక్షలుగా అర్ధమయ్యే వయసులో 'నాకు నచ్చినట్లు ఉండే హక్కు లేదా!అన్నీ మీ ఇష్టాలేనా! ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళే స్వేఛ్చ లేదా?'అనే నీ చిటిపొటి ఆక్రోశాలన్నీ ఇంకొక్క ఏడాదిలో సమసిపోతాయిలే.వచ్చే ఏడాది సరిగ్గా ఈ రోజుకి చట్టాలు గుర్తించే స్వతంత్రురాలివి… ఉన్న […]పూర్తిటపా చదవండి...

స్వామి శివానంద సూక్తి

Posted: 02 Jan 2016 07:30 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Prarabdha is Purushartha of last birth. You sow an action and reap a habit; a habit sown results in character. You sow a character and reap a destiny. Man is the master of his own destiny. You yourself make, by the power of your thought, your destiny. You can undo it if you like. All faculties, energies and powers are latent in you. Unfold them, and become free and great.  - Swami Sivananda

చదువులలోని సారమెల్ల ...

Posted: 02 Jan 2016 06:29 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఇంజినీరింగ్  చదువుతున్న ఓ నలుగురు కుర్రాళ్ళ మధ్య జరిగిన సంభాషణని వినాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోకుండా. వాళ్ళు మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్ధులని వాళ్ళ మాటల్ని బట్టి అర్ధమయింది. సుమారు ఇరవై నిమిషాల వ్యవధిలో ముప్ఫై ఒకటో తారీఖు రాత్రి కొట్టిన మందు తాలూకు హేంగోవర్ మొదలు రేణూ దేశాయ్, ఎస్జే సూర్య కలిసి లంచ్ చేసి, ఆ ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేయడం వరకూ ఎన్నో విషయాలు వాళ్ళ మధ్య చర్చకి వచ్చాయి. వాళ్ళెవరూ కూడా, వాళ్ళ మాటల్ని ఎవరూ వినకూడదు అనుకోలేదు.

"అనవసరంగా ఇంజినీరింగ్ లో చేరి బోల్డంత ఫీజులు కడుతున్నాం.. మామూలు డిగ్రీ... పూర్తిటపా చదవండి...

హైకూలు

Posted: 02 Jan 2016 05:17 AM PST

రచన : skv ramesh | బ్లాగు : skvramesh

హైకూలు 

తెరుస్తూ 

అమ్మ గర్భం నుండి 

మూస్తూ 

కాలగర్భం లోకి 

*********

విచ్చుకుని 

కొమ్మను ముడవమంటున్దా 

పువ్వు 

**********

కమ్ముకున్న కారుమబ్బులు 

కన్నీరు కురిపించడమే 

రాజకీయమంటే  పూర్తిటపా చదవండి...

బీట్ రూట్ మసాల కూర

Posted: 02 Jan 2016 03:49 AM PST

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
1935381_1743684975862629_195153345795837
పూర్తిటపా చదవండి...

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్ 18

Posted: 02 Jan 2016 02:21 AM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
పూర్తిటపా చదవండి...

నిశ్శబ్దం

Posted: 02 Jan 2016 12:54 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

images.jpg


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger