Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 12 January 2016

మేలుకో - చేరుకో ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

మేలుకో - చేరుకో ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


మేలుకో - చేరుకో

Posted: 11 Jan 2016 11:41 PM PST

రచన : Sasikanth Gudla | బ్లాగు : My Poetry and I
అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని 
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్ని
వీలైతే విమానం లేకుంటే ధూమ శకటం
కాకుంటే కారులో లేకుంటే కాళ్ళతో 

పాకూతూ, జారూతూ, ఆగుతూ చేరుకో
అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్ని 


అందరూ అబ్దుల్ కలాం అవ్వాలని రూలు లేదు
అలాగని దిగాలు పడి డభేల్ దిభేల్ పడ వద్దు
పిండి... పూర్తిటపా చదవండి...

ప్రెగ్నెంట్ ఉమెన్ అలర్ట్ గా ఉండాల్సిన సమయాలు

Posted: 11 Jan 2016 10:43 PM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
20-1429535461-02pain-11-1452513276.jpg
పూర్తిటపా చదవండి...

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము

Posted: 11 Jan 2016 09:55 PM PST

రచన : మోహన్ కిషోర్ నెమ్మలూరి | బ్లాగు : షణ్ముఖసదనం
FB_IMG_1452353875127.jpg

అస్మద్ శ్రీగురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః

విముక్తి

Posted: 11 Jan 2016 08:56 PM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నువ్వు
రాత్రి ఇంటికి చేరుకునే సరికి, చీకటి నదిలో నెమ్మదిగా లాంతరు
కాంతిలో సాగే పడవలా
ఇల్లు -

తన చేతివేళ్ళ సువాసన ఇంకా తార్లాటలాడే - దగ్గరిగా వేసి ఉన్న
తలుపు. మసక కాంతిలో గదుల్లో
కదిలే పూలవంటి నిశ్శబ్దం.

తెరచిన బాల్కనీ కిటికీలోంచి నిదురించే పిల్లల శ్వాస వంటి గాలి.
డైనింగ్ టేబుల్పై నీకోసం ఉంచిన
అన్నం పాత్రా, బోర్లించిన

ఒక ప్లేటూ, గాజు గళాసూ, చేయి తుడుచుకునేందుకు ఒక నాప్కిన్ -
ఆపై పడుకునేందుకు సిద్ధం చేసిన
మంచంపై, మడత పెట్టిన ఒక

కంబళీ, మంచం పక్కగా చీకట్లో నువ్వు లేస్తే నీకు తేలికగా అందేలా
ఒక నీటి బాటి... పూర్తిటపా చదవండి...

లేండి, మేల్కొనండి అని యువతకు పిలుపు.

Posted: 11 Jan 2016 08:11 PM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
2_Swami_Vivekananda_with_other_Religiousmaxresdefault.jpgభారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద పూర్తిటపా చదవండి...

12.1.16. ది న ఫలితం

Posted: 11 Jan 2016 06:32 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


12-Jan-2016
ముహూర్తం:సూర్యోదయం: 6.53 గంటలకు
సూర్యాస్తమయం: 5.55 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-పుష్యమాసం
దక్షిణాయనం-హేమంతరుతువు
శుక్లపక్షం
తదియ రాత్రి 2.05 వరకు
నక్షత్రం: శ్రవణం ఉదయం 7.53 తదుపరి ధనిష్ఠ రా.తె. 6.38 వరకు
వర్జ్యం: ఉదయం 11.40 నుంచి 1.11 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 9.05 నుంచి 9.50 వరకు
తిరిగి రాత్రి 11.06 నుంచి 11.58 వరకు
అమృతఘడియలు: రాత్రి 8.46 నుంచి 10.17 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు.

మేషం

సన్నిహితులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. ముఖ్యులలో మార్పు మీకు ఆందోళన కలిగిస్తుంది.... పూర్తిటపా చదవండి...

బృహతీ ఛందాంతర్గత గర్భ కవిత. . . . శ్రీవల్లభ.

Posted: 11 Jan 2016 05:37 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

గురుశిష్యుల అనుబంధం - కీ.శే. ద్వారం వెంకటస్వామి నాయుడు, కీ.శే. ఘంటసాల

Posted: 11 Jan 2016 05:17 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
dwaram-ghantasala.jpg

గురు శిష్యుల అనుబంధం:
పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 11 Jan 2016 05:10 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

నగరాణి సరాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్

ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నాజగామ హ

వసిష్ఠాశ్రమ పదం నానావృక్షసమాకులం 

నానామృగగణాక్కీర్ణం సిద్ధచారణ సేవితం
ఈ శ్లోకాలలో ఏడువేల సంవత్సరాలకు పూర్వం మన దేశంలోని ఋషులు ఏ విధంగా జీవించారో చెప్పబడింది . ఆ జీవన విధానం మనకు మార్గ దర్శకం .

ప్రశాంతమైన వాతావరణంలో పలువిధాలైన వృక్షాల మధ్యన నెలకొల్పబడిన ఆశ్రమంలో సాధు జంతువులూ , పక్షులూ నిర్భయంగా తిరుగేవి . అం... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుని జన్మంబు - స్వర్భువనాధినాథ

Posted: 11 Jan 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-226-వ.

ఇట్లు సురేంద్రుండు మా తల్లిం జెఱగొని పోవుచుండ న మ్ముగుద కురరి యను పులుఁగు క్రియ మొఱలిడినఁ దెరువున దైవయోగంబున నారదుండు పొడఁగని యిట్లనియె.

7-227- పూర్తిటపా చదవండి...

శుభకరుడు సురుచిరుడు భవహరుడు

Posted: 11 Jan 2016 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

lord-rama-darbar-.jpg

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger