Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 12 January 2016

వేయి కనులవాఁడు వినత కొడుకు. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

వేయి కనులవాఁడు వినత కొడుకు. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


వేయి కనులవాఁడు వినత కొడుకు.

Posted: 11 Jan 2016 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - వేయి కనులవాఁడు వినత కొడుకు.




ఆటవెలది: 
వేయి తలలు కనులు వేయిపాదంబులు 
వేయి పేర్ల వాని వీపు మోయు 
భక్తులార గనుడు... పూర్తిటపా చదవండి...

దేశమంటే ఏమిటి?… సర్ విలియం జోన్స్, వెల్ష్ కవి

Posted: 11 Jan 2016 12:34 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

దేశమంటే ఏమిటి?
ఎత్తైన ప్రాకారాలూ, కూలీలు శ్రమపడికట్టిన మట్టిదిబ్బలూ,
మందమైన గోడలూ, ద్వారాల చుట్టూ కందకాలూ కాదు;
గోపురాల్లా అంతస్థులమీద అంతస్థులూ, తళుకులీనే శిఖరాలూ కాదు;
తుఫానులనుసైతం ధిక్కరించి, శక్తిమంతమైన నౌకాదళం తిరుగాడే
విశాలమైన సముద్రతీరాలూ, పొడవైన ఓడరేవులూ కాదు;
సంస్కారహీనమైన కొంచెపుదనం ఆడంబరంగా వెదజల్లే సెంటు
వాసనలతో నిండి, దేశపతాక రెపరెపలాడే న్యాయస్థానాలూ కాదు;
అవును కానే కాదు. దేశమంటే ఉదాత్తమైన వ్యక్తులు,
అనాగరికులూ, మందమతులకంటే మహా శక్తివంతులు

అడవుల్లో, పొదల్లో, కొండ గుహల్లో
మృగాలు రాయిరప్పలనీ, ముళ్ళపొదల్న్ని లెక్కచేయనట్... పూర్తిటపా చదవండి...

ఓ వెర్రి మనసా...

Posted: 11 Jan 2016 11:33 AM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
hy.jpg

ఓ వెర్రి నా మనసా...కన్నీరంటే మోజాయె
ప్రేమను రుచి చూపి కొత్తజీవితాన్ని ఇవ్వకు!


వనం వసంతతో నిండి...పూలు నవ్వుతుంటే
కోయిలలు పరవ... పూర్తిటపా చదవండి...

మన పండుగ సంక్రాంతి! పొంగల్ కాదు...

Posted: 11 Jan 2016 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం

ఊసుపోక 167- పలకరించే తరువులు!

Posted: 11 Jan 2016 10:18 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
నాలుగేళ్ళక్రితం నన్ను సదా పలకరించే ఆత్మీయులని నా సహచరులు టపాలో పరిచయం చేసేను కదా. అవి కిలకిల్లాడుతూ గలగల్లాడుతూ తిరుగుతూ మనకి ఉల్లాసం కలిగించేవి. ఊరు మారేక దృశ్యాలు మారేయి. ఇవి నిశ్చలంగా ఉండీ అలరించగలవి. నేను నడుస్తూ దారిపొడుగునా ఒకొక తరువుదగ్గరా లతదగ్గరా ఆగి నిత్యజీవితంలో సందర్భాలతో పోలికలు తలుచుకుంటూ పోతాను. అందులో ఒక అనిర్వచనీయమైన ఆనందం. ఇదుగో ఈ జీవతతిని చూస్తే నాకు కలిగే తలుపులు – ఫలరసాదులగురియవె పాదపములు … ——– ఆప్యాయంగా … పూర్తిటపా చదవండి...

మతం గురించి స్వామీ వివేకానంద

Posted: 11 Jan 2016 10:03 AM PST

రచన : kodali srinivas | బ్లాగు : హేతువాది - Hethuvaadi

image%5B5%5D.png


పూర్తిటపా చదవండి...

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 8

Posted: 11 Jan 2016 09:53 AM PST

రచన : Anil Kumar Puranam | బ్లాగు : శ్రీ హనుమద్విషయ సర్వస్వం

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 8


భోగత్యాగం - బ్రహ్మానందం

Posted: 11 Jan 2016 09:52 AM PST

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
  ఓం శ్రీ బ్రహ్మానంద స్వరూపాయ నమ:

శ్లో" నైనం చిందంతి శస్త్రాణి  నైనం దహతి పావక:!
   న చైనం క్లేదయంత్యాప: న శోషయతి మారుత:!!
   అచ్చేధ్యో2 యమదాహ్యో2 యం అక్లేద్యో2 శోష్య ఏవచ!
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger