ఇది కవిత కాదు.. ఒక అనుభవం! ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్ |
- ఇది కవిత కాదు.. ఒక అనుభవం!
- సంక్రాంతిలక్ష్మి...ఇంటింటా చిలకల పందిరి...' శిరావేదిక ' ప్రారంభ ఉత్సవం... ఇంకా మరెన్నో
- అలుకలు చెల్లవు
- తుమ్మెదా ఒకసారి... ============== ' తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూడమని చెప్పవే రాచిలుక తోడ' అంటూ పాడడం...
- విప్లవ కలల నేతగాడు
- ట్రాయ్ తవ్వకాలలో 'శివలింగా'లు, యోని చిహ్నాలు
- అసూయ
- శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 5
- కనుమ పండుగ
- పద్యకవులేం వ్రాస్తున్నారు? . . . ఓరుగల్లు వీరగల్లు అనే వారి కృతిలో శ్రీకరణం బాల సుబ్రహ్మణ్యమ్ పిళ్ళె.
- ముస్లిం మత గురువులా? దేశద్రోహులా?
- 8 ది న ఫలితం
- ప్రహ్లాదుని హింసించుట - మంటిమి కూడి
- విజయం సాధించాలి అనుకున్నప్పుడు గట్టి సంకల్పమే కాకుండా కఠిన పరిశ్రమ కూడా ఎంతో అవసరం...మన లక్ష్యం పెద్దది...
Posted: 07 Jan 2016 10:46 PM PST రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు.... ఇంతకముందు నేను టపా(post) చేసిన కవిత చదివిన నా ఫ్రెండ్ స్పందనకు నాలో మెదిలిన ఒక చిన్న కవిత ఇది..కాదు కాదు ఒక కన్నీటి బొట్టు ఇది. |
సంక్రాంతిలక్ష్మి...ఇంటింటా చిలకల పందిరి...' శిరావేదిక ' ప్రారంభ ఉత్సవం... ఇంకా మరెన్నో Posted: 07 Jan 2016 10:21 PM PST రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం ' ధనుర్మాసం ' ప్రారంభమయ్యాక ' శిరావేదిక ' ప్రారంభ ఉత్సవం, తర్వాత క్రొత్త సంవత్సర కోలాహలం అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అందుకే ' శిరాకదంబం ' సంక్రాంతి ప్రత్యేక సంచిక సిద్ధం అయింది. ' సంక్రాంతిలక్ష్మి ' ని మీ ముందుకు తెచ్చింది. ' ఇంటింటా చిలకల పందిరి ' వేసింది. వీటితో బాటు తెలుగు పద్య పఠన పోటీలతో ' శిరావేదిక ' ప్రారంభ ఉత్సవ విశేషాలను కూడా వీడియో రూపంలో అందిస్తోంది. ఇవేకాక ఇంకా అనేక శీర్షికలతో, వ్యంగ్య చిత్రాలతో ....సంక్రాంతి శుభాకాంక్షలతో...ఈ క్రింది లింక్ లో... . ' శిరాకద... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Jan 2016 10:10 PM PST రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com ![]() If you can not see this chirbit, listen to it here http://chirb.it/Ls2v4m అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ పూర్తిటపా చదవండి... |
Posted: 07 Jan 2016 09:24 PM PST రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం తుమ్మెదా ఒకసారి... ============== ' తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూడమని చెప్పవే రాచిలుక తోడ' అంటూ పాడడం ప్రారంభించా డో గాయక శిఖామణి. తుమ్మడాన్ని గురించి ఎందుకు పాడవలసి వచ్చిందో నా కర్థం కాదు. బహుశా ఆయనకు తను బాగా తుమ్మగలనని గర్వం అయి ఉండవచ్చు. అసలు నన్నడిగితే బాగా తుమ్మగలనని గర్వం కలిగి ఉండడంలో అర్థం లేదు. కానీ మనుష్యులనేక రకాలుగా ఉంటారు. వాళ్ళ కనేక రకాల గర్వాలుఉంటాయి. మనమేమీ అనడానికి వీల్లేదు. నిజంగా ఆయనకు గర్వమే ఉంటే అవకాశం ఉన్నప్పుడల్లా తుమ్మడానికి ప్రయత్నించాలి. తుమ్ములు వస్తే అప్రయయత్నంగానే తుమ్మాలి. తుమ్ములు... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Jan 2016 08:40 PM PST రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి (అరుణతార – చలసాని సంస్మరణ సంచికలో ప్రచురితం) ప్రసాద్ గారూ, మీకో ప్రేమలేఖ ఇలా రాయవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. మీరు కనపడని చోటుకి ముందస్తు నోటీసు కూడా లేకుండా దబదబ అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతారని తెలిస్తే దారి కాసి గదమాయించి అయినా సరే వెనక్కి తీసుకురామా! అప్పటికి నాలుగు రోజుల కిందటే కదా నేనూ చందూ వచ్చేసరికి గదిలో మీ మదిలో పుస్తకాల మధ్య ఆలోచనల్లో ఉన్న మిమ్మల్ని కొంటె ప్రశ్నలడిగి ఏడిపించాను. […] ![]() |
ట్రాయ్ తవ్వకాలలో 'శివలింగా'లు, యోని చిహ్నాలు Posted: 07 Jan 2016 08:10 PM PST రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం పదడుగుల లోతున, చిన్నపాటి బొంగరం ఆకారంలో ఉన్న మృణ్మయమూర్తులు కనిపించడం, వాటిలో కొన్నింటికి రెండు రంధ్రాలు ఉండడం చూసి స్లీమన్ మరింత విస్తుపోయాడు. భారతదేశంలోని దేవాలయాలలో తను చూసిన నల్లరాతి భారీ శివలింగాలు అతనికి చటుక్కున గుర్తొచ్చాయి. ఈ తవ్వకాలలో కూడా పెద్ద సంఖ్యలో కనిపించిన లింగాకృతులు పురుషసూత్రానికి చెందినవైతే; రంధ్రాలు చేసిన బొంగరం ఆకృతులు స్త్రీసూత్రానికి చెంది ఉంటాయనుకున్నాడు. ఇంతకీ ప్రియామ్ ప్రాసాదంలో ఇలాంటివి ఎందుకున్నాయో అతనికి అ... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Jan 2016 08:07 PM PST రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం అరిషట్ వర్గములలో ఒకటయిన మత్సరం ఒక తల్లి తన సొంత కొడుకు వికలాంగుడు అవ్వటానికి కారణం అయింది అంతేకాక అదే కొడుకు చేత శాపం పొందేలా చేసింది. కశ్యప ప్రజాపతి నవ బ్రహ్మలలో ఒకరైన మరీచి పుత్రుడు. అతనికి 13 మంది భార్యలు ఉన్నారు. వారు దక్ష ప్రజాపతి పుత్రికలు. వారిలో ఇద్దరు కద్రువ మరియు వినత. వీరిద్దరికీ సంతానం కలుగ లేదు. అనేకములయిన... పూర్తిటపా చదవండి... |
శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 5 Posted: 07 Jan 2016 07:34 PM PST రచన : Anil Kumar Puranam | బ్లాగు : శ్రీ హనుమద్విషయ సర్వస్వం శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 5 |
Posted: 07 Jan 2016 07:33 PM PST రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism కనుము పండుగ : ఇక మకర సంక్రాంతి మరుసటి రోజును "కనుమ" అంటారు. కొంతమంది కనుమ పండుగ మరుసటి రోజు కూడా "ముక్కనుమ" పేరున పండుగ చేసుకుంటారు. పూర్తిటపా చదవండి... |
Posted: 07 Jan 2016 06:58 PM PST |
ముస్లిం మత గురువులా? దేశద్రోహులా? Posted: 07 Jan 2016 06:42 PM PST రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం కోల్కతాలోని మెతియాబ్రుజ్ ప్రాంతంలో గల తల్పకూర్ ఆరా హై మదరసా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎయిడెడ్ పాఠశాల. <... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Jan 2016 06:08 PM PST రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
మేషం వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. స్త్రీల అవసరాలు, కోరికలు... పూర్తిటపా చదవండి... |
ప్రహ్లాదుని హింసించుట - మంటిమి కూడి Posted: 07 Jan 2016 05:00 PM PST |
Posted: 07 Jan 2016 04:40 PM PST రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి విజయం సాధించాలి అనుకున్నప్పుడు గట్టి సంకల్పమే కాకుండా కఠిన పరిశ్రమ కూడా ఎంతో అవసరం...మన లక్ష్యం పెద్దది అయినపుడు సాధించే మార్గంలో ఎన్నో అవరోధాలు వస్తాయి. వాటిని అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగితేనే అమృతం వంటి విజయం మనకు సిధ్ధిస్తుంది. మన దేశం ఎన్నో పురాణాలకు పుట్టిల్లు. ఈ ఉత్తమ గ్రంధాలన్నీ మనకు మరే ఇతర వ్యక్తిత్వ వికాస గ్రంధాలూ బోధించనివెన్నో బోధిస్తున్నాయి. పైన చెప్పిన మాటకు మంచి ఉదాహరణ మనందరికీ తెలిసిన క్షీరసాగర మథనం. అమృతం కోసం దేవదానవులు చేసిన మథనం లో ముందు హాలాహలం పుట్టుకొచ్చింది. ఆ తరువాత మిగిలినవెన్నో ఉద్భవించిన తరువాతే అమృతం చివరికి లభించింది. హాలాహ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment