Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 8 January 2016

భూమి పెంచిన భారతం ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

భూమి పెంచిన భారతం ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


భూమి పెంచిన భారతం

Posted: 07 Jan 2016 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  16 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - భూమి  పెంచిన భారతం 



ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం నే నిప్పటివరకు చదివినదాని బట్టీ చూసినవీ, కథలు కథలుగా విన్నదాన్ని...

Posted: 07 Jan 2016 11:16 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం

నే నిప్పటివరకు చదివినదాని బట్టీ

చూసినవీ, కథలు కథలుగా విన్నదాన్ని బట్టీ

నిజమైన ప్రేమికుల జీవితాలెప్పుడూ సజావుగా సాగలేదు.

అయితే అవి అంతరాలున్న వర్గాలకు చెందడమో

వయసులబట్టి చూస్తే పొందిక లేకపోవడమో,

లేకపోతే హితుల ఎంపికమీద ఆధా... పూర్తిటపా చదవండి...

సప్త మాతృకలు

Posted: 07 Jan 2016 10:49 AM PST

రచన : Ramadevi Bhamidipati | బ్లాగు : B. Rama Devi

షాణ్మాతురుఁడు - కుమారస్వామి, వ్యు.ఆర్గురు తల్లులు కలవాడు.

ఓం మాతృమండల సమ్యుక్త లలితాయై నమో నమః : మాతృకా సమూహంలో కలసి విలసిల్లు నట్టి జననికి నమస్కారాలు.

మాతృకలు :- బ్రహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.

బ్రాహ్మీత్యాద్యాస్తు మాతరః :
బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా,
వారాహీ చైవ చేంద్రాణి చాముండా సప్తమాతరః.

బ్రాహ్యాద్యాః మాతరః రుద్రపరిచర్యాశీలాః, మాంతి పరిచర్యాం మాతరః - శివునికి పరిచర్యలు సేయువారు. మాజ్ మానే వర్తనేచ తా స్సప్త. (... పూర్తిటపా చదవండి...

‘కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం’

Posted: 07 Jan 2016 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
photo.jpg

శ్రీ తాడిగడప శ్యామలరావు గారు 
తమ బ్లాగు 'శ్యామలీయం'... పూర్తిటపా చదవండి...

ఆధ్యాత్మిక ప్రయాణం

Posted: 07 Jan 2016 09:24 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ఆధ్యాత్మిక ప్రయాణం
030116anta1a.jpg మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవడమే ఆధ్యాత్మికమన్నారు విజ్ఞులు. అది మానవ హృదయాన్ని వికసింపజేస్తుంది. సచ్చిదానందాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్... పూర్తిటపా చదవండి...

నాణేనికి మరోవైపు

Posted: 07 Jan 2016 08:18 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
సుమారు పాతికేళ్ళ క్రితం మాట.. అప్పుడప్పుడే కొత్తగా జనబాహుళ్యంలోకి వస్తున్న 'ప్రపంచీకరణ' అంటే ఏమిటన్న చర్చ జరుగుతోంది."మరేమీ లేదు. అమెరికా ఆర్ధిక వ్యవస్థకి జలుబు చేస్తే, ప్రపంచ దేశాలన్నింటికీ తుమ్ములు రావడం" అన్నాడో పెద్దాయన. ప్రపంచీకరణ కారణంగా మార్కెట్లు పతనం అవుతున్న ప్రతిసారీ ఆయన మాటలు నాచెవిలో రింగుమంటూ ఉంటాయి. తాజాగా, గడిచిన మూడు రోజులుగా షేర్ మార్కెట్ తిరోగమనంలో ఉండడం చూసినప్పుడు సహజంగానే ఆ పెద్దమనిషి మాట మళ్ళీ గుర్తొచ్చింది.

ఆయన భాషలో, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకి వస్తున్న 'తుమ్ములకి' కారణం అమెరికా కాదు, ప్రపంచంలోనే రెండ... పూర్తిటపా చదవండి...

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 18

Posted: 07 Jan 2016 08:05 AM PST

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
      Image result for images of rare photos shirdi saibaba
   

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger