Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 6 January 2016

166 ఊసుపోక – కాపీ చేయుట ఒక సాహిత్య ప్రక్రియ! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

166 ఊసుపోక – కాపీ చేయుట ఒక సాహిత్య ప్రక్రియ! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


166 ఊసుపోక – కాపీ చేయుట ఒక సాహిత్య ప్రక్రియ!

Posted: 05 Jan 2016 11:18 PM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
కాపీ చేయుట చాలాకాలము క్రితము కనిపెట్టబడినది. మొదట అతి సాధారణమైనదీ అనాదిగా అభ్యాసములో నున్నదీ చెప్పుకుందాం. అక్షరాభ్యాసం చేసి పిల్లలకి ఓ పలకా బలపం ఇచ్చి అక్షరాలు దిద్దించడంతో ఇది ప్రారంభం. ఆ తరవాత చూచి వ్రాత రెండోపాదం. మూడోపాదంలో నీతి వాక్యాలు – అబద్ధమాడరాదు, ఒరులసొమ్ము తస్కరించరాదు –వంటివి కాపీ పుస్తకంలో చూచి రాయడం వచ్చింది. నా చిన్నతనంలో కాపీ చేయుట అంటే అంతే. ఆ తరవాత పుస్తకాలు వచ్చేయి. చేతివ్రాత రూపంలో కాపీ చేయడం … పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుని పూర్వజన్మ

Posted: 05 Jan 2016 10:06 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
శివశర్మ తన నలుగురు పుత్రులు విష్ణులోకమునకు వెళ్ళిన తరువాత మిగిలిన ఐదవ పుత్రుడు, సోమశర్మను పిలచి, అతని చేతికి నాలుగవ కుమారుడు తెచ్చి ఇచ్చిన అమృత కలశమును ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పి, తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరి వెళ్ళెను.
ఇలా దాదాపుగా పది సంవత్సరములు శివశర్మ తన భార్యతో కలసి అన్ని తీర్ధములు తిరిగి, తమ ఇంటికి చేరుకొనే సమయమునకు శివశర్మతపోబలంతో, అతనికి అతని భార్యకి కూడా కుష్టు రోగం వచ్చేలా చేసాడు. ఆ కుష్టు రోగంతో భాదపడుతూ ఇంటికి తిరిగి వచ్చిన తల్లితండ్రులను చూసిన సోమశర్మ... పూర్తిటపా చదవండి...

06/01/16 ది న ఫలితం

Posted: 05 Jan 2016 08:18 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


06-Jan-2016
ముహూర్తం: సూర్యోదయం: 6.51 గంటలకు
సూర్యాస్తమయం: 5.52 గంటలకు
శ్రీమన్మథ నామ సంవత్సరం-మార్గశిరమాసం
దక్షిణా యనం-హేమంతరుతువు
కృష్ణపక్షం
ఏకాదశి ఉదయం 6.52 వరకు తదుపరి ద్వాదశి
నక్షత్రం: విశాఖ ఉదయం 7.23 వరకు తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉదయం 11.38 నుంచి 1.20 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.59 నుంచి 12.44 వరకు
అమృత ఘడియలు: రాత్రి 9.50 నుంచి 11.32 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు.

మేషం

ధనం ఏమాత్రం నిలబెట్టలేక పోయినా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్త... పూర్తిటపా చదవండి...

గులాబ్ జామూన్ల వంటి పిల్లలు.

Posted: 05 Jan 2016 08:14 PM PST

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
      19/04/2015, విశాఖపట్నం. హెలో విమలా, మనం ఉత్తరాలు రాసుకుని చాలా చాలా రోజులైపోయినట్లుంది కదూ! ఈ మధ్యంతా తీరికలు లేకపోవడం సంగతి అటుంచి మార్చి నెలలో మనం జమిలిగా మంచి బహుమతిని పొందాం కదా! చూసావా మధురాతి మధురం మన కొండఫలం ఇచ్చిన తియ్యదనం. వీరలక్ష్మి గారూ మీరలా సప్తవర్ణాల్లో భాగమై ఈ కాలమ్ లో తళుక్కున మెరవడం  చాలా బావుంది. మనమంతా చాలా విషయాల్లో ఒకలాంటి వాళ్ళమే కదా అందుకే మీ […]... పూర్తిటపా చదవండి...

తెలుగు భాషామతల్లి ముద్దుబిడ్డ, సహస్ర పద్య కంఠీరవ శ్రీ చిక్కా రామదాసు ప్రతిభ..

Posted: 05 Jan 2016 05:45 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ క్రింది చిత్రములోనున్నది సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులైన శ్రీ చిక్కా రామదాసు.
download.jpg
పూర్తిటపా చదవండి...

మన తీరు

Posted: 05 Jan 2016 05:44 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

అవతలివారు అనాగరికులు, సోమరులు, చెడ్డవారు, వెనకబడినవారు, మనకన్నా తక్కువవారు, నిమ్నస్థాయివారు అన్న ఆలోచన మనలో ఉన్నంతకాలం మనం ఎన్ని వ్యవహారాలూ నడిపినా మనకి, వారికీ మధ్య దూరాలు కొనసాగుతూనే ఉంటాయి. 

మనం చేసే పనికి నమ్మకం ఆధా... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుని హింసించుట - కావున విషయంబుల

Posted: 05 Jan 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
prahlad-2.jpg

(పాఠ్యవిస్త్ర... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger