Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 6 January 2016

ఆమె ఒక అద్భుతం  కంటి పాప ఇంటిలో కాపురం బాగుంది తన వెచ్చని ఒడి గుడిగోపురంలా ఉంది ఆమె నిలువెల్లా... ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆమె ఒక అద్భుతం  కంటి పాప ఇంటిలో కాపురం బాగుంది తన వెచ్చని ఒడి గుడిగోపురంలా ఉంది ఆమె నిలువెల్లా... ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆమె ఒక అద్భుతం  కంటి పాప ఇంటిలో కాపురం బాగుంది తన వెచ్చని ఒడి గుడిగోపురంలా ఉంది ఆమె నిలువెల్లా...

Posted: 05 Jan 2016 03:44 PM PST

రచన : బాలకృష్ణా రెడ్డి | బ్లాగు : కవితాంధ్ర
ఆమె ఒక అద్భుతం 


కంటి పాప ఇంటిలో కాపురం బాగుంది

తన వెచ్చని ఒడి గుడిగోపురంలా ఉంది పూర్తిటపా చదవండి...

దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

Posted: 05 Jan 2016 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)





శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  14 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.




తేటగీతి: 
భావి జరిగెడి కథకేమొ పడెపునాది
శ్రవణు తలిదండ్రు లొసగగ శాపమపుడు 
పూర్తిటపా చదవండి...

మండుతున్న పొద… ఫాస్టర్ డేమన్, అమెరికను

Posted: 05 Jan 2016 12:23 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఈ అనంత విశ్వంలో నిలబడి ఒక రోజు
నన్ను నేను ఒక మహావృక్షంగా ఊహించుకున్నాను
అంతే, నా గుండె అమాంతం పచ్చగా మెరుస్తూ
వ్యాపించే చిగురాకుల్లా ముందుకు చొచ్చుకుపోసాగింది
నా చేతులు నాకు సజీవమైన చెట్టుకొమ్మల్లా అనిపించి
నా శరీరం వింత అనుభూతిని పునః పునః అనుభవించింది.
నా వెన్నులోంచి ఒక్క సారిగా జీవ ప్రసరణ
గుండెలోంచి రక్తం దూకినట్టు కొనసాగింది.

నీ చెప్పులు పక్కన విడిచిపెట్టు (నిశ్శబ్దం)
నీ పాదాన్ని ఒక పవిత్రస్థలంలో ఉంచు.

నా నగ్న శరీరాన్ని గాలికి అంకితం చేసి
అన్ని వృక్షాల్లోనూ దిగంబరమైన వృక్షంలా
చేతులు బారజాపుకుని మళ్ళీ నిలబడ్డాను<... పూర్తిటపా చదవండి...

సమస్య – 1906 (కుందనమును కోమలాంగి...)

Posted: 05 Jan 2016 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!
(ఒకానొక అవధానంలో శ్రీ నరాల రామారెడ్డి గారు పూరించిన సమస్య)
... పూర్తిటపా చదవండి...

కాకర లేని భోజనం అసంపూర్ణం! డా. జి వి పూర్ణచందు

Posted: 05 Jan 2016 08:46 AM PST

రచన : Purnachand GV | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
కాకర లేని భోజనం అసంపూర్ణం!

డా. జి వి పూర్ణచందు


వేయారు వగల కూరలు కాయ లనేకములు ధాత్రి కల వందులలో
నాయకములురా కాకరకాయలు మరి కుందవరపు కవి చౌడప్పా !</... పూర్తిటపా చదవండి...

ఒ "క్క" గానొ "క్క" ప్రేమ గీతం ...

Posted: 05 Jan 2016 08:43 AM PST

రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi


15.jpg

పూర్తిటపా చదవండి...

మటర్ పన్నీర్

Posted: 05 Jan 2016 08:23 AM PST

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

మటర్ పన్నీర్


No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger