Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

సోమవారము, 31 మార్చి 2025, 2:10 AM
వెతుకుతున్నది...

Monday, 4 January 2016

పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు

Posted: 03 Jan 2016 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు



తేటగీతి: 
సూర్యు డొక్కటి పుష్పమ్ము చూడగాను 
చంద్రుడింకొక సుమమేను చక్కగాను 
కన్నులాయమ్మ లలితకు కమల... పూర్తిటపా చదవండి...

పాపాయి… జార్జి మెక్డొనాల్డ్, స్కాటిష్ కవి

Posted: 03 Jan 2016 11:27 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ప్రియమైన పాపాయీ ఎక్కడనుండి ఇక్కడకు వచ్చేవు?
ఈ విశాల విశ్వంలోంచే నీదగ్గరకు వచ్చేను?

నీ కళ్ళు ఎందుకు అంత అందంగా నీలంగా ఉన్నాయి?
ఓ అదా, నేను వస్తుంటే ఆకాశం రంగు అంటుకుంది

ఆ కళ్ళలో వెలుగులెందుకు చక్రాల్లా తిరిగి మెరుస్తున్నాయి?
అందులో నక్షత్రాల తునకలు కొన్ని చిక్కుపడిపోయాయి

నీ కన్నుల్లో అస్రుకణం ఎక్కడినుండి వచ్చింది?
నేనిక్కడికొచ్చేసరికి నాకై అది ఎదురుచూస్తోంది.

నీ నుదురెందుకు మెత్తగా ఉన్నతణ్గా కనిపిస్తోంది?... పూర్తిటపా చదవండి...

సమస్య – 1904 (బాటఁ బట్టి పోవు...)

Posted: 03 Jan 2016 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger