పొగరుకీ కుంటాటకీ మధ్య ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్ |
- పొగరుకీ కుంటాటకీ మధ్య
- ఈ శుభోదయ వేళ ...
- విశ్వరహస్యాల గుట్టు విప్పిన మహానుభావుడు.
- శతావధాన కార్యక్రమం 2016 ఫిబ్రవరికి వాయిదా.
- సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,శ్రీ రామ వాణి ”పుస్తకా విష్కరణ
- విద్యా ధనము - దానము
- తెలుగు భాష . . . డా.కడిమెళ్ళ వర ప్రసాద్ శతావధాని.
- 04/01/16 ది న ఫలితం
- ప్రహ్లాదుని హింసించుట - హాలాపాన
Posted: 03 Jan 2016 11:52 PM PST రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి ( పది నెలల కిందట రాసినది.) 'మల్లీశ్వరీ! ఈ మధ్య నువ్వు ఎక్కడికీ రావడం లేదు. నీకు పొగరని చాలా మంది అనుకుంటున్నారు' చాసో శత జయంతి ముగింపు సభలో కలిసిన ప్రియమిత్రురాలు నా చేయి పట్టి పక్కన కూచోబెట్టుకుని ఒకింత ఆందోళనగా అన్నపుడు భావం తలకెక్కలేదు సరి కదా అయ్యో తను నవ్వకపోతే ఎలా బుగ్గల్లో సుడిగుండాలు చూసేదెలా ఒకటే గింజుకుపోయాను. ఆ పొగరనే పదార్ధం హృదయాన్ని గట్టిగా పట్టి ఉందేమోనని ఓ సారన్నా చూడాలని […] ![]() |
Posted: 03 Jan 2016 11:15 PM PST రచన : డా.ఆచార్య ఫణీంద్ర | బ్లాగు : మౌక్తికం ఈ శుభోదయ వేళ ... నీవింక నిద్ర మేలుకొని చూడగా - నీకు మేలు గూర్చ దేవతలు వేచినటు, నీ హృదిని అనేక చిత్ర చిత్రానుభూతులు చేరు గాక! |
విశ్వరహస్యాల గుట్టు విప్పిన మహానుభావుడు. Posted: 03 Jan 2016 09:15 PM PST రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com మూడు ఆపిల్స్ ప్రపంచ గమనాన్నే మార్చేశాయి. ఒకటో ఆపిల్...ఆడమ్ - ఈవ్ రుచి చూసిన నిషిద్ధ ఫలం. రెండో ఆపిల్...న్యూటన్ విశ్రాంతి తీసుకుంటున్న చెట్టు మీంచి రాలిన పండు. మూడో ఆపిల్...స్టీవ్‌జాబ్స్ స్థాపించిన సంస్థ. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'ఆపిల్ కంప్యూటర్స్' రికార్డు సృష్టించింది. |
శతావధాన కార్యక్రమం 2016 ఫిబ్రవరికి వాయిదా. Posted: 03 Jan 2016 08:54 PM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం తే.06-01-2016 నుండి 09-1-2016 వరకు యాదాద్రిలో నిర్వహింప తలపెట్టిన డా.మాడుగుల నాగఫణిశర్మ గారి శతావధాన కార్యక్రమం వారి కుమార్తె వివాహం కారణంగా ఫిబ్రవరి 2016 కు వాయిదా పడింది. పూర్తిటపా చదవండి... |
సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,శ్రీ రామ వాణి ”పుస్తకా విష్కరణ Posted: 03 Jan 2016 08:25 PM PST రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు ఉయ్యూరుశ్రీ సువార్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లోపవిత్ర మాఘమాసం లో 14-2-16 ఆదివారం రధ సప్తమి రోజున ఉదయం 9గం లకు సామూహికంగా పాలు పొంగించి పొంగలి వండే కార్యక్రమం ,తరువాత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేయ బడింది .పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు(పొన్నూరు ) రచించిన "శ్రీరామ వాణి "పుస్తకాన్ని శ్రీ కోనేరు చంద్ర శేఖర రావు(ఉయ్యూరు) గారి సౌజన్యం తో సరసభారతి తరఫున ముద్రించి వ్రతం తరువాత శ్రీ దక్షిణా మూర్తిగారి గారి ధార్మిక ప్రసంగానంతరం వారిచే ఆవిష్కరింప బడుతుందని తెలియ జేస్తున్నాము .వ్రత0 లో పాల్గొన దలచిన భక్తులు అర్చక స్వామ... పూర్తిటపా చదవండి... |
Posted: 03 Jan 2016 07:35 PM PST రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత దొంగిలింప బడదు దొరలచే జిక్కదు పాలివారు గోర వీలుగాదు తరుగ బోదు విద్య,దానమ్ము చేసినా వృద్ధి నొందు గాదె ప్రొద్దు ప్రొద్దు !!! |
తెలుగు భాష . . . డా.కడిమెళ్ళ వర ప్రసాద్ శతావధాని. Posted: 03 Jan 2016 06:19 PM PST |
Posted: 03 Jan 2016 05:59 PM PST రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
మేషం గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త అవసరం. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ... పూర్తిటపా చదవండి... |
ప్రహ్లాదుని హింసించుట - హాలాపాన Posted: 03 Jan 2016 05:00 PM PST రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 7-215-శా. <... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment