Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

శనివారము, 15 మార్చి 2025, 10:18 AM
వెతుకుతున్నది...

Saturday, 31 October 2015

ముభావం ... మరో 9 వెన్నెల వెలుగులు

ముభావం ... మరో 9 వెన్నెల వెలుగులు


ముభావం

Posted: 31 Oct 2015 09:00 AM PDT

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
 "ముభావం" ఒక భావం, ఏమిటాభావం?  ఒక వ్యక్తితో మాట్లాడడం మానేసి ఆ వ్యక్తిపై మనకున్న అయిష్టాన్ని కనబరచడమే ' ముభావం ' .

 మనం ఇతరులతో ముభావంగా ఉన్నప్పటికంటే ఇతరుల ముభావానికి మనం లోనైనప్పుడు మనసుకు చాలా కష్టంగా  ఉంటుంది.నేటి సమాజంలో ' ముభావం ' వలన కలిగే విపరీత పరిణామాలు అందరికీ విదితమే!

కళ్ళు తెరువు మానసీ

Posted: 31 Oct 2015 08:48 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
10685355_10203559904985251_1393085158528

పూర్తిటపా చదవండి...

స్వామి శివానంద సూక్తి

Posted: 31 Oct 2015 08:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Swami%2BSivananda.JPG


The stronger the thoughts, the earlier the fructification. Thought is focussed and given a particular direction and, in the degree that thought is thus focussed and given direction, it is effective in the... పూర్తిటపా చదవండి...

“ఎబ్బే! ఇవేం తిళ్ళండీ... ఆకులూ కాయలూ... మేకల్లాగా...!” అనకండి!శాకాహారం ఒక మానవతా యత్నం-1 డా. జి...

Posted: 31 Oct 2015 08:23 AM PDT

రచన : Purnachand GV | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

"ఎబ్బే! ఇవేం తిళ్ళండీ... ఆకులూ కాయలూ... మేకల్లాగా...!" అనకండి!

శాకాహారం ఒక మానవతా యత్నం-1

పూర్తిటపా చదవండి...

ఉక్కుమనిషికి, వజ్రసంకల్పునకు వందనం

Posted: 31 Oct 2015 07:13 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

జాతి వైభవమే ధ్యేయం , బలమైన భారతదెశ నిర్మాణమే వజ్రసంకల్పంగా స్వీకరించిన   దేశభక్తుడు,ధీశాలి మహానేత పటేల్ గారి పాదపద్మములకు వంద... పూర్తిటపా చదవండి...

గెలీలియో పరిశోధనల్ని అధ్యయనం చేసిన న్యూటన్

Posted: 31 Oct 2015 05:10 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము


కెప్లర్తరువాతఐసాక్పూర్తిటపా చదవండి...

భక్తుల పట్ల బాబా షరతులు లేని ప్రేమ

Posted: 31 Oct 2015 05:07 AM PDT

రచన : sukanya | బ్లాగు : sai is my life
12189547_902363106483495_402403070289985
పూర్తిటపా చదవండి...

కుల నిర్మూలన - బి.ఆర్‌.అంబేడ్కర్‌ - అనువాదం: బోయి భీమన్న - పునర్ముద్రణ .

Posted: 31 Oct 2015 05:03 AM PDT

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
Kula%2BNirmoolana.jpg
కుల నిర్మూలన - బి.ఆర్‌.అంబేడ్కర్‌ - అనువాదం: బోయి భీమన్న పూర్తిటపా చదవండి...

శ్రీ జీ.ఎస్.కపర్డే డైరీ - 8

Posted: 31 Oct 2015 03:23 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
       
      Image result for images of shirdisaibaba old photos

       Image result for images of white roseపూర్తిటపా చదవండి...

ఏదియు .. !

Posted: 31 Oct 2015 02:18 AM PDT

రచన : డా.ఆచార్య ఫణీంద్ర | బ్లాగు : మౌక్తికం
people.jpg
ఏదియు గాదు శాశ్వతము, నీ భువి యందున మానవాళికిన్!
ఏదియు వెంట దేరు, మరి ఏదియు తీసుకపోవ వీలు గా,
దేదియునైన నిచ్చటనె యేదొ క్షణంబు సుఖింత్రు - దానికై
ఆదియు నుండి అంతమగు నంతటి దాక తపింతు రేలనో?  
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger