Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 5 November 2015

కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.

Posted: 04 Nov 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.




కందము: 
సంపత్కుమార ! వ్రాయుము 
'కుంపటిలో నొక్క కుక్క కూనల నీనెన్.'
సొంపుగ వ్రాసితి చూడుము 
'క... పూర్తిటపా చదవండి...

కలానికి వేవిళ్ళు

Posted: 04 Nov 2015 03:02 PM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
kala.JPG

ఊహలతో ఊసులే చెప్పి వలచేవట
అందుకే నిన్ను వేదనే వరించానంది<... పూర్తిటపా చదవండి...

సానెట్ 50… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

Posted: 04 Nov 2015 12:01 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం

నా మార్గంలో అడుగులు ఎంత దుఃఖభరితంగా పడుతున్నాయో చెప్పలేను.
నేను కోరుకుంటున్న ఈ ప్రయాణం ముగిసే వేళకి నాకు దొరకవలసిన
సుఖమూ, విశ్రాంతి దొరకకపోవడమేగాక, గుర్తుచేస్తున్నాయి:
ఇకనుండి మైళ్ళు "నీ నుండి నా దూరం"తో కొలవబడుతాయని.
నా బరువుతోపాటు బాధలబరువూ మోస్తూ ఈ జంతువు అలిసిపోయింది
అందుకే కాళ్ళీడుస్తోంది, నా లోపలి బరువు మోయడానికి వీలుగా,
ఈ గుర్రం ఏ అతీంద్రియ శక్తితో తెలిసుకుందో తెలీదు గాని
రౌతుకి నీ నుండి త్వరగా దూరం కావాలనిలేదని తెలుసుకుంది
ఒక్కోసారి... పూర్తిటపా చదవండి...

రణభూమిలోని మనో దీక్షకు పదిహేను సంవత్సరాల వయసు

Posted: 04 Nov 2015 11:04 AM PST

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
  జీవితం ముగిసిపోయినపుడు ప్రాణహీనమైన నా శరీరాన్ని దయచేసి మీరు ఎత్తి తీసుకుపోయి ఫాదర్ కౌబ్రూ పరున్న నేల మీద ఉంచండి.   పైనున్న తొక్క ఎలాగూ …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

సమస్య - 1846 (రామ యనిన నోరు...)

Posted: 04 Nov 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రామ యనిన నోరు ఱాతిరోలు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
... పూర్తిటపా చదవండి...

నీ మదిలో ఉంటే చాలని

Posted: 04 Nov 2015 08:30 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
162976_10150134001533185_3629434_n.jpg

త్వరలోనే ముగిసినా
జీవిత... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger