Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

ఆదివారము , 30 మార్చి 2025, 19:02 PM
వెతుకుతున్నది...

Monday, 4 January 2016

తులసి - నారాయణుడు ... మరో 9 వెన్నెల వెలుగులు

తులసి - నారాయణుడు ... మరో 9 వెన్నెల వెలుగులు


తులసి - నారాయణుడు

Posted: 04 Jan 2016 07:42 AM PST

రచన : HIMAJA PRASAD | బ్లాగు : హేమంతం
ఎక్కడెక్కడ తులసి ఉంటే అక్కడక్కడ నారాయణుడు ఉంటాడని ఆండాళ్ ఎంత దృఢంగా చెపుతుందో చూడండి.మనం అశ్రధతో ఇళ్ళలో తులశమ్మను పెట్టుకోకుంటే చేతులారా శ్రీకృష్ణుని రూపంలో ఉన్న నారాయణుని దూరం చేసుకున్నట్లే కదా!!


వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో

Posted: 04 Jan 2016 07:30 AM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com

కంచి పరమాచార్య సూక్తి

Posted: 04 Jan 2016 07:30 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Kanchi%2BParamacharya.JPG

... పూర్తిటపా చదవండి...

హైకూలు

Posted: 04 Jan 2016 07:26 AM PST

రచన : skv ramesh | బ్లాగు : skvramesh

హైకూలు 

తల్లి ఛాయకు కూడా 

తమ సొగసులద్దాలనే!

అలా రాలిపడేది ఆ పూలు 

*************

వెలుగుతున్న దీపానికే,

వెలుగుని అరువీయగల 

ఐశ్వర్యముందోయ్ నీ చిరునవ్వులో 

నవ్వి చూడు 

**************

మబ్బులు పూలు, మెరుపు దారం 

మాల కూర్చ... పూర్తిటపా చదవండి...

మాతృమూర్తి గొప్పతనం

Posted: 04 Jan 2016 07:10 AM PST

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
మాతృహృదయమే కోవెలైతే వెలిగే చిరు దీపం
ఒడిసి పట్టుకుని బుజ్జగించే తల్లి మమకారం
కాలమే కదలాడినా మారని వాత్సల్యం
అదే అదే ప్రతి మాతృమూర్తి గొప్పతనం

కని పెంచే సహనశీలి తాను కనికరించే కారుణ్యం
అల్లరి చేసినా మురిపెం చేసేను కదా ప్రతినిత్యం
కదలాడే కన్నుల వాకిలిలో అనునిత్యం
అదే అదే ప్రతి మాతృమూర్తి గొప్పతనం


(నా ప్రాణస్నేహితురాలి మానసపుత్రిక *లమ్* కు అంకితం)
... పూర్తిటపా చదవండి...

ఒక మేఘం కథ

Posted: 04 Jan 2016 06:05 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
క్రమం తప్పకుండా తెలుగు కథలు చదివే వారికి సుంకోజి దేవేంద్రాచారి పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాయలసీమ సమస్యలని సొంతగొంతుతో కథలుగా కళ్ళముందుంచుతున్న కొద్దిమంది రచయితలలో దేవేంద్రాచారి ఒకరు. వ్యవసాయ సంక్షోభం, వలసలు, వీటి ఫలితంగా కుటుంబ బంధాలు, మానవ సంబంధాల్లో వచ్చి పడుతున్న మార్పుని కథా వస్తువులు తీసుకుని చారి రాసిన పద్ధెనిమి కథల సంకలనమే 'ఒక మేఘం కథ.' పేరు లో కనిపిస్తున్న తడి, సంకలనంలోని చాలా కథల్లోనూ కనిపించడమే ఈ పుస్తకం ప్రత్యేకత.

సంకలనానికి శీర్షికగా ఎంచుకున్నకథ  'ఒక మేఘం కథ' చదువుతున్నంతసేపూ దామల్ చెరువు అయ్యోరు... పూర్తిటపా చదవండి...

‘ఆలి’ని వదిలితే ‘గాలి’ బతుకే! ::డా. జి వి పూర్ణచందు

Posted: 04 Jan 2016 03:33 AM PST

రచన : Purnachand GV | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
'ఆలి'ని వదిలితే 'గాలి' బతుకే!
డా. జి వి పూర్ణచందు

ఆ యమ యున్నరోజులహహా! అనురాగఝరీ మరందవా:... పూర్తిటపా చదవండి...

శ్రీ. జీ.ఎస్.ఖపర్డే డైరీ - 16

Posted: 04 Jan 2016 03:22 AM PST

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
      Image result for images of shirdisaibaba rare pictures
      Image result for images of white rose hd పూర్తిటపా చదవండి...

మహోన్నత వ్యక్తిత్వం నీవు

Posted: 04 Jan 2016 03:12 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg

వెలుతురే
ఎటు చూసినా
నీ ఉపస్థితి లో
భూమ్యాకాశాలను
ఏకం చేస్తూ
నేను కనబడను
ఆకశ్మికంగా
న... పూర్తిటపా చదవండి...

లిటిల్ షూటర్ (ముచ్చటలు)

Posted: 04 Jan 2016 12:58 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

IMG_20151231_093301.JPG
ఫోటో : బివిడి ప్రసాదరావు
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger