Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 16 January 2016

పాపాయి బరువెంత?… ఎథ్ లెండా ఏలియట్ బీర్స్, అమెరికను కవయిత్రి ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పాపాయి బరువెంత?… ఎథ్ లెండా ఏలియట్ బీర్స్, అమెరికను కవయిత్రి ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పాపాయి బరువెంత?… ఎథ్ లెండా ఏలియట్ బీర్స్, అమెరికను కవయిత్రి

Posted: 15 Jan 2016 12:48 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నెల్లాళ్లక్రిందటే దివినుండి దిగివచ్చిన
పాపాయి ఎన్ని పౌండ్లు తూగుతుందబ్బా?
ఎంతబరువుంటుందో కిరీటంలాటి వంకీ నుండి
అవిశ్రాంతమైన గులాబిరంగు బొటనవేలివరకు?

తాతగారు చేతిరుమాలు ఊయలలా ముడివేసి
లోలకంలా ఊగుతున్నదాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు,
జారిపోతున్న కళ్ళజోడుమీంచి జాగ్రత్తగా పరికించి
"ఎ... పూర్తిటపా చదవండి...

సింహరాశి

Posted: 15 Jan 2016 10:41 AM PST

రచన : Ramadevi Bhamidipati | బ్లాగు : B. Rama Devi

మఘ 4, పుబ్బ 4, ఉత్తర 1 పాదములు సింహరాశి Leo.

నరసింహుడు - 1.దశావతారములలో ఒకటి, 2.నరశ్రేష్ఠుడు. 
నృసింహుఁడు -
నరసింహుడు, నర. శ్రేష్టుడు.
నృహరి - నరసింహుడు. సింహంకాని సింహం. - నరసింహం    
కంబమయ్య - కంబము(స్తంభము)నందు ఉద్భవించిన నృసింహస్వామి.

కంబము - గుంజ, సం.స్కంభః.
గుంజ -
1.స్తంభము, 2.కట్టుగొఱ్ఱు, సం.గుండ్రమ్.
కుంద - గుంజ, స్తంభము, సం.గుంధః.
కట్టుగొఱ్ఱు - పసులను కట్టుటకు పొలములో పాతినకొయ్య.
మొకరము - పూర్తిటపా చదవండి...

సమస్య – 1916 (దైవనింద హితము...)

Posted: 15 Jan 2016 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దైవనింద హితముఁ దెచ్చునండ్రు.
... పూర్తిటపా చదవండి...

అష్టమహిషీ కల్యాణము-5

Posted: 15 Jan 2016 08:03 AM PST

రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం
యాలపాలకు నేరియై వట్టివాలి
కలిగియుండును బసిగలవారు ప్రజలు
కలవారునటుయుండగా నోపునండ్రు
మనమునెమ్మనమున మందలతోడ
నునికిఁ జేసిన నొప్పునొప్పమి లేదు
అనవల్లవీవల్ల వాదులుం బండ్లు
గొనకొనకుందెనల్ గొమ్మకుందెనలు
చిట్టులు నుట్టులు చిక్కముల్వెన్న
చిట్టులుఁదొట్టుల చల్దిజాడియలు
తరిత్రాళ్ళు వల్లియత్రాళ్ళు జల్లెడలు     (1080)
నురిత్రాళ్ళు పగ్గంబు లుగ్గంబులురులు
సెలకట్టియలు బిల్పుచేపుమందులును
దలకోలలును విండ్లు తరికటంబులును
పంపరకవ్వముపల్పుడామొనలు
గంపలునొడిసెండ్లు గండగొడ్డండ్లు
పాటిమాడలు చిట్లపై వెన్నమూటి
కూటికుండలలోనఁ గుదురుగానునిచి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger