తెలుసుకోదగ్గ విషయాలు ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్ |
- తెలుసుకోదగ్గ విషయాలు
- రాహు కేతు యోగాలు, గోధుమపిండి దీపారాధన 2
- నిస్సహాయత
- పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక.
- తార తనయుడై పుట్టె సుధాకరుండు
- కొమ్మకొమ్మన దాగి
- ప్రహ్లాదుని జన్మంబు - యోషారత్నము
- షష్టీ దేవి స్తోత్రం
Posted: 15 Jan 2016 11:53 PM PST రచన : durgeswara | బ్లాగు : హరిసేవ తెలుసుకోదగ్గ విషయాలు 1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు. 5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. 6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు. 7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయ... పూర్తిటపా చదవండి... |
రాహు కేతు యోగాలు, గోధుమపిండి దీపారాధన 2 Posted: 15 Jan 2016 11:35 PM PST రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi నవగ్రహాలలో ఏడు గ్రహాలు పూర్తి స్థాయిలో జాతకునకు అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు, కేతువులు అనుకూలంగా లేకపోతే... ఆ జాతకునకు పరిస్థితులు దగ్గరకు వస్తూనే ఉంటాయి... కాని ఆనుభవించలేడు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచుగా కనపడుతుంటాయి. వ్యక్తికి అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతుంటారు. కాబోయే మంత్రిగారు అనే ప్రచారం కూడా బాగా సాగుతుంది. కాని రాహు, కేతువుల అనుగ్రహం లేని కారణంగానే నామినేషన్ల తదుపరి చేసే స్క్రూట్నీతో కాబోయే మంత్రి గారి పేరు గల్లంతవుతుంది. చూశారా ఇలాంటి స్వల్ప అవయోగాలవలెనే విశేష రాజయోగాలు ఉన్ననూ దెబ్బతిన... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Jan 2016 10:07 PM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత ఒక పదం కావడం ఎలా? అతను అడుగుతాడు - ... పూర్తిటపా చదవండి...తను చిన్నగా నవ్వుతుంది. లేత కాంతి గది అంతా: పసుపు పూల రేకులు రాలుతున్నట్టు. ఎక్కడో చిన్నగా పిల్లల మాటలు: తీరంపై ఇసుకను లాక్కునే అలల సవ్వడి ఒక గూటిని అల్లుకునే పక్షుల భాషా, ఆ రెక్కల కదలికా ఒరిమీ మరి వీచే గాలిలో - పదాలలోకి ఆ గాలిని, శ్వాసను నింపడం ఎలా? అతను నిస్సహాయంగా అడుగుతాడు తనని - ఇక పెదాలపై విరిగిన వేణువుతో నెమ్మదిగా ఒక సాయంత్రం తనని తోడ్కొని రాత్రిలోకి సాగిపోతుంది. |
Posted: 15 Jan 2016 09:09 PM PST |
Posted: 15 Jan 2016 06:37 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 07 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - తార తనయుడై పుట్టె సుధాకరుండు తేటగీతి: క్షీర సాగర మథనాన సిరియె బుట్టె కల్ప వృక్షమ్ము, యేనుగు కామధేను వివియె గాకను మరియొక... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Jan 2016 05:14 PM PST |
ప్రహ్లాదుని జన్మంబు - యోషారత్నము Posted: 15 Jan 2016 05:00 PM PST రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 7-233-శా. యోషారత్నము నాథదైవత విశాలో పూర్తిటపా చదవండి... |
Posted: 15 Jan 2016 04:30 PM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment