పంచకరహితం ... మరో 2 వెన్నెల వెలుగులు |
Posted: 05 Mar 2016 07:40 AM PST రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం పంచకరహితం అంటే? ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం. అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును. |
శ్రీ సాయి లీలామృత ధార ముక్కు పుడక Posted: 05 Mar 2016 06:05 AM PST రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba |
Posted: 05 Mar 2016 03:15 AM PST రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం ఒకప్పుడు దేవదానవులు అమృతం కోసం వాసుకిని త్రాడుగా చేసుకుని మంధర గిరిని కవ్వం చేసుకుని పాలసముద్రం చిలికారు. ఆ సమయంలో ముందుగా హాలాహలం వచ్చింది. అప్పుడు వారందరూ మహాదేవుని శరణు వేడారు. అప్పుడు కరుణాసాగరుడయిన మహాదేవుడు వారిని మన్నించి ఆ విషమును స్వీకరించి, త్రాగి, దానిని తన గొంతులోనే నిలుపుకున్నాడు. దాని కారణంగా శివుని కంఠం నల్లగా మారినది. కనుకనే అతనికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. తరువాత దేవదానవులు మళ్లీ తిరిగి మధనం మొదలుపెట్టారు. అప్పుడు వారికి క్రమంగా అన్ని రత్నములు లభిస్తూ చివరగా ద్వాదశి రోజున వారికి అమృతం లభించింది. అమితానందం పొందిన దేవతలు నీలకంఠ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment