... ...ఇంకా 1 టపాలు : లంచ్ బాక్స్ |
Posted: 06 May 2016 11:57 PM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత నిన్నంతా ఏకధాటిగా వర్షం కురిసింది. ఆపై ... పూర్తిటపా చదవండి...వెళ్లిపోయింది - ఇక రాత్రంతా, నీలో బేలగా తల దాచుకున్న ఒక గడ్డిపోచ వొణుకులో పూల అశ్రువుల బెంగ - ఎక్కడో చీకటి వెక్కిళ్ళలో, వెన్నెల తెగిన నెత్తుటి వాసన! |
Posted: 06 May 2016 10:36 PM PDT రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి గుడి గంటల సవ్వడిని ఆలకిస్తు ... పూర్తిటపా చదవండి...ఉదయాన చల్లగాలిని ఆస్వాదిస్తు దేదీప్యమానమై నింగి వెలుగొందుతు అవని పై వేకువకు నాంది పలుకుతు లేలేత చివురుటాకు పై తుషార హారాలు అవలీలగా సూర్యకాంతికి తళుకులీనేను సుస్వరాల కిలకిల రాగం మిన్నంటింది ఓలలాడిస్తు మదిని తొలిపొద్దు పలకరించింది నీలాల నింగిని సప్తవర్ణాలతో నింపింది యెల్లలు లేని సెలయేరులా మనసు ఉరకలేసింది |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment