పాడె - కాడు - చితి, ఉపయోగిస్తూ జన్మదినోత్సవ వర్ణన. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- పాడె - కాడు - చితి, ఉపయోగిస్తూ జన్మదినోత్సవ వర్ణన.
- ప్రేమించొద్దు… కెరొలీన్ ఎలిజబెత్ సారా నార్టన్,
- కథల్లో కబుర్లలో అలంకారవిశేషాలు
- సమస్య - 2028 (నీరు జల్లినంత...)
- ఆన్ బర్త్ డే ప్రెజెంట్
పాడె - కాడు - చితి, ఉపయోగిస్తూ జన్మదినోత్సవ వర్ణన. Posted: 08 May 2016 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 11 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. దత్తపది: శవము - పాడె - కాడు - చితి, ఉపయోగిస్తూ జన్మదినోత్సవ వర్ణన. కందము: త్రుంచితి కోసిన 'కేకును' పంచితి కేశవ మురారి ప్రణవాదులకున్ దం... పూర్తిటపా చదవండి... |
ప్రేమించొద్దు… కెరొలీన్ ఎలిజబెత్ సారా నార్టన్, Posted: 08 May 2016 02:54 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ప్రేమించొద్దు, ప్రేమించొద్దు, చాతకాని మట్టి మనుషులారా!అందమైన ఆశల మాలికలన్నీ మట్టిపూలతో చేసినవేఅవి వికసించి కొద్ది గంటలైనా గడవక ముందే,ఆ వస్తువులు వాడి రాలిపోడానికి ఉద్దేశించినవేప్రేమించొద్దు!ప్రేమించొద్దు, ప్రేమించొద్దు. మీరు ప్రేమించినది మారిపోవచ్చు.దొండపండు వంటి పెదవి మిమ... పూర్తిటపా చదవండి... |
కథల్లో కబుర్లలో అలంకారవిశేషాలు Posted: 08 May 2016 01:53 PM PDT రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక అలంకారాలమాట వస్తే ఉపమా కాళిదాసస్య అని గబుక్కున వచ్చేస్తుంది కానీ నేనిక్కడ మరీ అంత లోతుగా చర్చించబోవడం లేదు. కథల్లో, నిత్యవ్యవహారంలో కనిపించే అలంకారాలవిషయంలో నా ఆలోచనలు పంచుకోడం మాత్రమే చేయబోతున్నాను. ఆడపిల్లకి బొట్టూ కాటుకా నగలూ నట్రాలాగే ఈ అలంకారాలూ అన్నది అందరికీ తెలిసినదే. పది రోజులక్రితం చలమచర్ల రంగాచార్యులుగారి అలంకారవసంతం కనిపించింది. తేలికపదాలలో, తేలిగ్గా అర్థమయే పద్యాలు రాసి 98 అలంకారాలను వివరించేరు. తేలిక అంటే మరీ అంత తేలిక కాదు. నాకు కొన్నిచోట్ల […] ![]() |
సమస్య - 2028 (నీరు జల్లినంత...) Posted: 08 May 2016 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. నీరు జల్లినంత నిప్పు రగిలె. |
Posted: 08 May 2016 09:20 AM PDT రచన : khadeerbabu md | బ్లాగు : ఖ''ధీరుడి''....రచనలు ఆన్ బర్త్ డే ప్రెజెంట్ ఇవే మేలు బోలెడు వస్తాయి రీ పే చేయక్కర్లేదు పుట్టినాక ఎన్నో సాదించాము కాని దాటిన ఆపద లు అన్ని తల్లి పేగు ఆశీస్సులే ఆ దీవెన కంటే ఆత్మీయం అయిన గిఫ్ట్ ఏముందని ! ఈ ఏడాది వేసిన అడుగులు ముందుకు వెళ్ళే స్ఫూర్తిని ఇస్తూ శతమానం భవతి |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment