నిశ్శబ్ధం - వెన్నెల వెలుగులు |
Posted: 28 May 2016 07:51 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత ఒక వేసవి మధ్యాహ్నం - ... పూర్తిటపా చదవండి...తల్లి చేసి ఇచ్చిన రొట్టెను, ఎంతో ఇష్టంగా తింటూ ఓ పిల్లవాడు - రొట్టెరంగు మల్లే కాంతి - గోధుమల వాసన గాలిలో: పెరట్లో దుస్తులు విదిల్చి ఆరవేస్తూ తల్లి - ఇంకా కొద్దిసేపే: తను తల తిప్పి చిన్నగా నవ్వితే, ఆరేసిన దుస్తులు అన్నీ పలుకుతాయి - నిన్ను బిగించి పట్టుకున్న ఈ నిశ్శబ్ధం తొలిగి పోతుంది. కొంచెం ఓపిక పట్టు - ఎదురుచూడు - ఏదైనా, ప్రేమతో చేయడం మాత్రమే, ఇక నువ్వు ఈ జీవితంలో నేర్చుకోవలసి ఉన్నది! |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment