గ్రహింపు - వెన్నెల వెలుగులు |
Posted: 05 Jun 2016 05:35 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత "దా, నాన్నా" అంది బెంగతో పాపాయి చిన్నగా ... పూర్తిటపా చదవండి...ఆతనిని తనవైపు లాగుతూ - *** చూడలేదు అతను అటు కిటికీలోంచి బయటకు చూస్తూ: ఈదురు గాలీ మబ్బులూ, వానా - అరల నిండా చెట్లు, తడచి - పుస్తకాలలో ఆకులు: నలిగి, మగ్గీ, చితికీ. ప్రజలు తేమై, రాత్రై, వెలిస్తే *** "దా, నాన్నా", అంది పాపాయి, నీటి రంగుల్ని కళ్ళల్లో ఒంపుకుని, తనని చూడమని- *** మ్రాగన్ను నిద్రలోంచి అతను దిగ్గున లేచి చూస్తే ఒక ప్రతిధ్వని: హృదయంలో కంపిస్తూ, ఖాళీగా ఓ ఊయల! |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment