Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 21 March 2022

ఒక హల్లు, రెండు హల్లుల పద్యాలు సాహితీమిత్రులారా! గణపవరపు వేంకటకవి కృతప్రబంధరావేంకటేశ్వర విజయ విలాసములోని ఏకాక్షరి, ద్వ్యక్షరి పద్యాలు ఆస్వాదించండి- ఒక హల్లుతో కూర్చిన పద్యం ఇది క-కారంతో కూర్చినది- కైకోకీకాకెకుకైకోకాకా కింక కూడి కూకకు కోకీకాకు కకు కేకికేకికకూకోకొక్కూక కింక కోకై కౌకా                                                          - 214వ పద్యం రెండు హల్లులు న-మ-లతో కూర్చిన పద్యంనిను నెమ్మనమున నమ్మినననుమానము మాన మాననై నేమమునన్మన నీ నామము నూనెన్నను మానిన నిన్ను మానేమేనా                                                                            - 222వ పద్యం - ఏ.వి.రమణరాజు

ఒక హల్లు, రెండు హల్లుల పద్యాలు సాహితీమిత్రులారా! గణపవరపు వేంకటకవి కృత ప్రబంధరావేంకటేశ్వర విజయ విలాసము లోని ఏకాక్షరి, ద్వ్యక్షరి పద్యాలు ఆస్వాదించండి- ఒక హల్లుతో కూర్చిన పద్యం ఇది... [శోధిని తెలుగు బ్లాగుల సంకలిని నుండి]
Post Date: Mon, 21 Mar 2022 07:52:17 PDT
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger