Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 22 July 2022

మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం-2 - ఏ.వి.రమణరాజు

మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం-2 సాహితీమిత్రులారా! మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం. మల్యాల గుండయ క్రీ.శ. 1272లో వేయించిన బూదపూరు శాసనం లోని 16వ శ్లోకం వృత్యనుప్రాస పద్యం గమనించండి- సా భారతి నియమితా రసనాగ్ర భాగే సా కోమలాచ కమలా నయనాంచలేచ సా నిర్మలలలిత తత్త్వ విలాస లీలా కలాప కలితా ఖలు యేన చిత్తం దీనిలో కోమలా, కమలా, నిర్మల, లలిత, కలా, విలాస, లీలా, కలాప, కలితా, ఖలు - ఈ పదాలలో లకారం అనేకమార్లు పునరుక్తం కావటం వల్ల ఇది వృత్యనుప్రాసం అవుతున్నది. గుండయ రసనాగ్రంలో అంటే నాలుకపై భారతి(సరస్వతీదేవి), కమలం వంటి కనుకొసలలో కోమల(లక్ష్మీదేవి), చిత్తంలో నిర్మల(పార్వతీదేవి) ఈ మంగ్గురు లలిత, తత్త్వ, కళావిలాస లీలా కలాపంలా కనిపించారు - అని అర్థం.
Post Date: Fri, 22 Jul 2022 13:25:28 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger