Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 19 January 2023

క- గుణితక్రమ పద్యం - ఏ.వి.రమణరాజు

క- గుణితక్రమ పద్యం సాహితీమిత్రులారా! క- గుణితక్రమ పద్యం పద్యంలోని పదాలు/సమాసాలు వరుసగా   తలకట్టు,  దీర్ఘం,  గుడుసు, గుడు సుదీర్ఘం   ఇలా గుణితక్రమంలో  రచించడం ఒక చిత్రరచన. గద్వాల విద్వత్కవి కాణాదం పెద్దన సోమయాజి అధ్యాత్మరామాయణం లో చంద్రోదయవర్ణనం " -క- గుణితంలో " రచించినాడు. ఆ పద్యం----- చ.'క'మలవిరోధి,  'కా'మజయ- కారి, 'కి'రద్యుతి, 'కీ'ర్తనీయుడున్ 'కు'ముదహితుండు, 'కూ'టమృగ- గోప్త, 'కృ'తాంతుడు, 'క్లు'ప్తసత్కళా క్రముడును, 'కే'శవేక్షణము-  'కై'రవణీశుడు,'కో'కభేదనా గమనుడు,'కౌ'ముదీకరుడు,- 'కం'ధిభవుండుదయించెతూర్పునన్ ---సుందరకాండ,31పద్యం వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో
Post Date: Thu, 19 Jan 2023 13:46:07 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger