Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 15 August 2022

తిరంగా జండా - గోలి హనుమచ్చాస్త్రి

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి భారతీయుణ్ణీ తెల్లని స్వచ్ఛమైన మనసుతో ధర్మాన్ని నిలపమంటుంది మన జండా కషాయంలా ఉన్నా శుభప్రదమైన మన సంస్కృతిని వదలకంటుంది మన జండా నీవు నీ దేశం పచ్చగా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోమంటుంది మన జండా నిలబడి చెబుతోంది స్థిరంగా జండా రెపరెపలాడుతూ మన తిరంగా జండా.
Post Date: Mon, 15 Aug 2022 14:28:49 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger