Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 1 August 2022

కాలమండి బాబూ కాలం - sarma

ఎప్పటికి తరగని వైభవం ఉష, ఛాయా,  పద్మినీ    సమేత  సూర్యనారాయణుడు గొల్లలమామిడాడ కొనసాగుతున్న గతకాలపు వైభవం ముంగిట ముగ్గు గతకాలపు వైభవ చిహ్నం ఇంటిపై టి.వి ఏంటెన్నా గతకాలపు వైభవ చిహ్నం Neighour's envy Owner's pride,. now Owners liability--neghbour's burden. ***** నిన్నటి టీచర్ నేటి రాష్ట్రపతి.... కాలమండి బాబూ కాలం. ***** నిన్నటి చాయ్ వాలా నేటి ప్రధాని.... కాలమండి బాబూ కాలం. ***** నిన్నటి ఆటోవాలా నేటి ముఖ్యమంత్రి. కాలమండి బాబూ కాలం. ***** నిన్నటి సన్యాసి నేటి ముఖ్యమంత్రి. కాలమండి బాబూ కాలం. ***** నిన్నను రాజ్యాన్ని కనుసన్నలలలో పాలించిన దేవత.... నేడు ????????? కాలమండి బాబూ కాలం. ***** . నిన్నటి దొంగ-నేటి దొర కాలమండి బాబూ కాలం. ***** నిన్నటి దొర-నేటి దొంగ కాలమండి బాబూ కాలం. ***** నిన్న కన్ను తిప్పుకోలేని అందం--నేడు కన్ను కనపడని చందం కాలమండి బాబూ కాలం. ***** రేపు రాజెవరో రెడ్డెవరో కాలమండి బాబూ కాలం. ****
Post Date: Mon, 01 Aug 2022 03:05:25 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger