Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 21 October 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౧(661) - Aditya Srirambhatla

( కృష్ణ సందర్శనంబు ) 11-27-క. "చిత్తం బే క్రియ నిలుచుం? జిత్తజగురు పాదపద్మ సేవ సదా య త్యుత్తమ మని వసుదేవుఁడు చిత్తముఁ దగ నిల్పి యెట్లు సెందె మునీంద్రా! " భావము: "మునీంద్రా! మనసు ఏ విధంగా నిశ్చలంగా నిలబడుతుంది? మన్మథుడి జనకుడైన శ్రీమహావిష్ణువు చరణకమలములను సేవించటం మిక్కిలి ఉత్తమమైనదని నమ్మి వసుదేవుడు ఏవిధంగా తన చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేసాడు." http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=27 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 21 Oct 2022 16:18:42 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger