Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 22 October 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౨(662) - Aditya Srirambhatla

( కృష్ణ సందర్శనంబు ) 11-28-వ. అని యడిగిన రాజునకు శుకుం డిట్లనియె. 11-29-క. "వినుము నృపాలక! సెప్పెద ఘనమై విలసిల్లు పూర్వకథ గల దదియున్‌ మును ద్వారక కేతెంచియు నొనరఁగ నారదుఁడు గృష్ణు నొయ్యనఁ గాంచెన్‌. భావము: ఇలా అడిగిన మహారాజుతో శుకమహర్షి ఈ విధంగా అన్నాడు. "ఓ మహారాజా! శ్రద్ధగా వినవయ్యా! దీనికి ఒక గొప్ప పూర్వగాథ ఉన్నది. ఒకప్పుడు నారదుడు ద్వారకకు వచ్చి ముకుందుడిని దర్శించాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=29 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Sat, 22 Oct 2022 15:23:23 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger