Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 5 October 2022

అమ్మలగన్నయమ్మ - గోలి హనుమచ్చాస్త్రి

ఓం శ్రీ మాత్రే నమః మీకు అందరకూ విజయదశమి శుభాకాంక్షలు. ఉత్పలమాల: అమ్మలగన్నయమ్మ! మనమందున నమ్మితి నమ్మ నమ్ముమా! ఇమ్మిక మించు సంపదల నిమ్మిక విద్యలనెల్ల నాకె నీ విమ్మిక కీర్తి, భోగముల నిమ్మనుచున్ మరి గోరబోను లే ఇమ్మహి నీదయన్ విడక నిమ్ముగ నాపయి జూప చాలుగా!
Post Date: Wed, 05 Oct 2022 02:33:21 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger