Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 19 November 2022

శక్తి, యుక్తి ... - డా.ఆచార్య ఫణీంద్ర

"సాధ్యము కా"దటంచు పలుసారులు పల్వురు పల్కినంతటన్ - వధ్యశిలన్ తలల్ నిలుపువారిని గాంచిన భ్రాంతి నా కగున్! "సాధ్యము కా"దటందు రొక సాకుగ నీ అసమర్థు లెప్పుడున్! సాధ్యము కానిదేది? భువి సాధ్యమె సర్వము శక్తి, యుక్తితోన్! #
Post Date: Sat, 19 Nov 2022 07:21:23 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger