Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 19 November 2022

ద్రౌపది మొర (మందాక్రాంత వృత్తంలో ...) - డా.ఆచార్య ఫణీంద్ర

క్రూరాత్ముం డక్కట! వదినెకే ద్రోహమే జేయ బూనెన్ - ఘోరంబౌ రీతిటుల మదిలో కుంద, నా వస్త్ర మీడ్చెన్ - రారా కృష్ణా! పడతి కిడి సంరక్ష, మానంబు గావన్! ఈరా వస్త్రంబు! చెలియలు న న్నీవె  వేగంబె ప్రోవన్! #
Post Date: Sat, 19 Nov 2022 07:19:08 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger